సమీరా… సమీరా… సమీరా
సమీరా… సమీరా… సమీరా… సమీరా…
ఒక్కసారి ఐ లవ్ యు అనవే సచ్చిపోతా
ఈ లైఫుతో నాకేం పనిలేదని రెచ్చిపోతా
అమ్మా లేదు నాన్నా లేడు అక్కా చెల్లీ తంబీల్లేరు ఏక్ నిరంజన్
అమ్మా లేదు నాన్నా లేడు అక్కా చెల్లీ తంబీల్లేరు ఏక్ నిరంజన్
పిల్లా లేదు పెళ్ళీ లేదు పిల్లనిచ్చి పెళ్ళి చేసే మావా లేడు ఏక్ నిరంజన్
ఊరే లేదు నాకో పేరే లేదు
చక్కిలిగింతల రాగం ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే
చక్కిలిగింతల రాగం
ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే
చెక్కిలి గుంటల గీతం
చమకు చమకు చాం చుట్టుకో చుట్టుకో
అరె చమకు చమకు చాం చుట్టుకో చుట్టుకో చాన్సు దొరికెరో హొయ్య
చనకు చనకు చాం పట్టుకో పట్టుకో చంపె దరువులే వెయ్య
హొయ్యారే హొయ్య హొయ్య హొయ్ వయ్యారం సయ్యందయ్యా
ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం
ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం
ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం
ఈ అనుభవం వెన్నెల వర్షం
డోలు భాజా ఆటల్లో నీవే మేటివంట శివశంకరా
డోలు భాజా ఆటల్లో నీవే మేటివంట శివశంకరా
ఈల వేసి గగ్గోలు చేసే ఆట నాది దీవించరా
కాళేశ్వరా అరె నీ కాలికందే భాగ్యమేదో నాకివ్వరా
ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం
మళ్ళి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా
మళ్ళి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా
విధి వరమే నీవేగా నీవేగా

