అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే

Posted by Srikanth on November 22nd, 2010

అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే
సత్తు రేకు కూడ స్వర్ణమేలే
అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై
చిన్న మొటిమ కూడ ముత్యమేలే
చెమట నీరే మంచి గంధం
ఓర చూపే మోక్ష మార్గం
వయసులా సంగీతమే
భూమికే భుపాలమే
వయసులా సంగీతమే
భూమికే భుపాలమే

అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో
పిచ్చి రాతలైనా కవితలవునులే
ప్రేమకెపుడు మనసులోన బేధముండదే
ఎంగిలైన అమృతమ్ములే
గుండుమల్లి ఒక్క రూపాయి
నీ కొప్పులోన చేరితే కోటి రుపాయిలు
పీచు మిఠాయి అర్ధ రుపాయి
నువ్వు కొరికి ఇస్తే దాని విలువ లక్ష రూపాయలు
అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే
సత్తు రేకు కూడ స్వర్ణమేలే
అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై
చిన్న మొటిమ కూడ ముత్యమేలే
చెమట నీరే మంచి గంధం
ఓర చూపే మోక్ష మార్గం
వయసులా సంగీతమే
భూమికే భుపాలమే
వయసులా సంగీతమే
భూమికే భుపాలమే

ప్రేమ ఎపుడు ముహుర్తాలు చూసుకోదులే
రాహుకాలం కూడ కలిసి వచ్చులే
ప్రేమ కొరకు హంస రాయభారమేలనే
కాకి చేత కూడ కబురు చాలులే
ప్రేమ జ్యోతి ఆరిపోదే
ప్రేమ బంధం ఎన్నడు వీడిపోదే
ఇది నమ్మరానిది కానెకాదే
ఈ సత్యం ఊరికి తెలియలేదే
ఆకసం భూమి మారిన మారులే కాని ప్రేమ నిత్యమే
ఆది జంట పాడిన పాటలే ఇంకా వినిపించులే
ప్రేమా తప్పు మాటని ఎవ్వరైన చెప్పినా
నువ్వు బదులు చెప్పు మనసుతో
ప్రేమా ముళ్ళ బాట కాదు వెళ్ళవచ్చు అందరు
నువ్వు వెళ్ళు నిర్భయమ్ముగా

andamaina prEma raaNi cheyyi tagilitE
sattu rEku kooDa swarNamElE
andamaina prEma raaNi lEta buggapai
chinna moTima kooDa mutyamElE
chemaTa neerE manchi gandham
Ora choopE mOksha maargam
vayasulaa sangeetamE
bhoomikE bhupaalamE
vayasulaa sangeetamE
bhoomikE bhupaalamE

andamaina prEma raaNi uttaraalalO
picchi raatalainaa kavitalavunulE
prEmakepuDu manasulOna bEdhamunDadE
engilaina amRtammulE
gunDumalli okka roopaayi
nee koppulOna chEritE kOTi rupaayilu
peechu miThaayi ardha rupaayi
nuvvu koriki istE daani viluva laksha ruapaayalu
andamaina prEma raaNi cheyyi tagilitE
sattu rEku kooDa swarNamElE
andamaina prEma raaNi lEta buggapai
chinna moTima kooDa mutyamElE
chemaTa neerE manchi gandham
Ora choopE mOksha maargam
vayasulaa sangeetamE
bhoomikE bhupaalamE
vayasulaa sangeetamE
bhoomikE bhupaalamE

prEma epuDu muhurtaalu choosukOdulE
raahukaalam kooDa kalisi vacchulE
prEma koraku hamsa raayabhaaramElanE
kaaki chEta kooDa kaburu chaalulE
prEma jyOti aaripOdE
prEma bandham ennaDu veeDipOdE
idi nammaraanidi kaanekaadE
ee satyam Uriki teliyalEdE
aakasam bhoomi maarina maarulE kaani prEma nityamE
aadi janTa paaDina paaTalE inkaa vinipinchulE
prEmaa tappu maaTani evvaraina cheppinaa
nuvvu badulu cheppu manasutO
prEmaa muLLa baaTa kaadu veLLavacchu andaru
nuvvu veLLu nirbhayammugaa

Movie :Premikudu
Lyricist :Rajasree
Singers :Udit Narayan, SP Balu, Pallavi
Music :A R Rahman

Comments are closed.