చక్కిలిగింతల రాగం ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే

Posted by Srikanth on August 22nd, 2010

చక్కిలిగింతల రాగం
ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే
చెక్కిలి గుంటల గీతం
ఓ ప్రియా యా యా యా
ఎక్కడ దాచను అందం
నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే
చుక్కలు చూడని ప్రాయం
ఓ ప్రియా యా యా యా
సాయంత్ర వేళా సంపంగి బాలా
శృంగార మాల మెళ్ళోన వేసి
ఒళ్ళోన చేరగా య య యా
చక్కిలిగింతల రాగం
ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే
చుక్కలు చూడని ప్రాయం
ఓ ప్రియా యా యా యా

కౌగిట్లో ఆ కళ్ళు కవ్వించే పోకళ్ళు
మొత్తంగా కోరిందమ్మా మోజు
పాలల్లో మీగళ్ళు పరువాలా ఎంగిళ్ళు
మెత్తంగా దోచాడమ్మా లౌజు
వచ్చాక వయసు ఒద్దంటే ఓ యస్సు
గుచ్చెత్తి పిచ్చెక్కించే గుమ్మ సొగసు
ఊ అంటే తంట… ఊపందుకుంటా
నీ ఎండ కన్నేసి నా గుండె దున్నేసి
నీ ముద్దు నాటెయ్యాలీరోజు య య యా
ఎక్కడ దాచను అందం
నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే
చెక్కిలి గుంటల గీతం
ఓ ప్రియా యా యా యా

చూపుల్లో బాణాలు సుఖమైన గాయాలు
కోరింది కోలాటాల ఈడు
నీ ప్రేమ గానాలు లేలేత దానాలు
దక్కందే పోనే పోడు వీడు
గిలిగింత గిచ్చుళ్ళు పులకింత పుట్టుళ్ళు
ముంగిట్లో ముగ్గేస్తుంటే నాకు మనసు
సై అంటే జంట.. చెయ్యందుకుంటా
పుడమేటి పొంగంటి బిడియాల బెట్టంతా
ఒడిలోనే దులిపేస్తాలే చూడు య య యా

చక్కిలిగింతల రాగం
ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే
చెక్కిలి గుంటల గీతం
ఓ ప్రియా యా యా యా
ఎక్కడ దాచను అందం
నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే
చుక్కలు చూడని ప్రాయం
ఓ ప్రియా యా యా యా
సాయంత్ర వేళా సంపంగి బాలా
శృంగార మాల మెళ్ళోన వేసి
ఒళ్ళోన చేరగా య య యా

chakkiligintala raagam
O muddistunTE muripistunTE
chekkili gunTala geetam
O priyaa yaa yaa yaa
ekkaDa daachanu andam
nee kannEstunTE kaaTEstunTE
chukkalu chooDani praayam
O priyaa yaa yaa yaa
saayantra vELaa sampangi baalaa
SRngaara maala meLLOna vEsi
oLLOna chEragaa ya ya yaa
chakkiligintala raagam
O muddistunTE muripistunTE
chukkalu chooDani praayam
O priyaa yaa yaa yaa

kougiTlO aa kaLLu kavvinchE pOkaLLu
mottamgaa kOrindammaa mOju
paalallO meegaLLu paruvaalaa engiLLu
mettamgaa dOchaaDammaa louju
vacchaaka vayasu oddanTE O yassu
gucchetti picchekkinchE gumma sogasu
U anTE tanTa… UpandukunTaa
nee enDa kannEsi naa gunDe dunnEsi
nee muddu naaTeyyaalIrOju ya ya yaa
ekkaDa daachanu andam
nee kannEstunTE kaaTEstunTE
chekkili gunTala geetam
O priyaa yaa yaa yaa

choopullO baaNaalu sukhamaina gaayaalu
kOrindi kOlaaTaala eeDu
nee prEma gaanaalu lElEta daanaalu
dakkandE pOnE pODu veeDu
giliginta gicchuLLu pulakinta puTTuLLu
mungiTlO muggEstunTE naaku manasu
sai anTE janTa.. cheyyandukunTaa
puDamETi ponganTi biDiyaala beTTantaa
oDilOnE dulipEstaalE chooDu ya ya yaa

chakkiligintala raagam
O muddistunTE muripistunTE
chekkili gunTala geetam
O priyaa yaa yaa yaa
ekkaDa daachanu andam
nee kannEstunTE kaaTEstunTE
chukkalu chooDani praayam
O priyaa yaa yaa yaa
saayantra vELaa sampangi baalaa
SRngaara maala meLLOna vEsi
oLLOna chEragaa ya ya yaa

Movie :Kodamasimham

Comments are closed.