న్యూయార్క్ నగరం నిదురోయె వేళ

Posted by Srikanth on December 20th, 2009

న్యూయార్క్ నగరం నిదురోయె వేళ నేనే ఒంటరి చలి ఓ తుంటరి
తెప్పలు విడిచినా గాలులు తీరం వెతకగా
నాలుగద్దాల గోడల నడుమ నేను వెలిగే దివ్వెలా
తరిమే క్షణములో ఉరిమే వలపులో
న్యూయార్క్ నగరం నిదరోయె వేళ నేనే ఒంటరి చలి ఓ తుంటరి
తెప్పలు విడిచినా గాలులు తీరం వెతకగా
నాలుగద్దాల గోడల నడుమ నేను వెలిగే దివ్వెలా
తరిమే క్షణములో తరిమే క్షణములో ఉరిమే వలపులో

మాటలతొ జోలాలి పాడి నాకు XXXX లేవాయే
దినము ఒక ముద్దు ఇచ్చే తెల్లారి కాఫి నువ్వు తేవాయే
వింత వింతగ నలక తీసే నాలుకలా నువ్వు రావాయే
మనసులో ఉన్న కలవరం తీర్చే నువ్విక్కడ లేవాయే
నేనిచ్చట నీవు అచ్చట ఈ తపనలో క్షణములు యుగములైన వేళ
నింగిచ్చట నీలం అచ్చట ఇరువురికిది ఒక మధుర బాధయే గా
న్యూయార్క్ నగరం నిదరోయె వేళ నేనే ఒంటరి చలి ఓ తుంటరి

తెలిసి తెలియక నూరు సార్లు ప్రతిరోజు నిను తలచు ప్రేమా
తెలుసుకో మరి చీమలొచ్చాయి నీ పేరులో ఉంది తేనేనా
జిల్లంటూ భూమి ఎదో జత కలిసిన చలికాలం సెగలు రేపెనమ్మా
నా జంటై నీవువస్తే సంద్రాన ఉన్న అగ్గిమంట మంచు రూపమే
న్యూయార్క్ నగరం నిదరోయె వేళ నేనే ఒంటరి చలి ఓ తుంటరి
తెప్పలు విడిచినా గాలులు తీరం వెతకగా
నాలుగద్దాల గోడల నడుమ నేను వెలిగే దివ్వెలా
తరిమే క్షణములో తరిమే క్షణములో ఉరిమే వలపులో

One Response to “న్యూయార్క్ నగరం నిదురోయె వేళ”

  1. i got d same problem with d lyrics of dis song.. very tough to find out… if possible can u get me d xcat lyrics?????