శకలే పిచ్చిశకలే నాకు పిచ్చి ఎక్కి పోయే శకలే

Posted by Srikanth on January 31st, 2010

“Alale Chittalale itu vacchi vacchi” from ‘Sakhi’ ki peradi idi! Abalalu hurt ayite ksaminchandi!

వద్దు లవ్ జోలికొద్దు పళ్ళు విరుగుడు (4)
శకలే పిచ్చిశకలే నాకు పిచ్చి ఎక్కి పోయే శకలే
నను తిడుతూ కొడుతూ రక్కుతూ ఎదుటే ఆనందించే శకలే
పొద్దున్నే పాడే ఆ బూతులు ఆపమంటే దరికే వచ్చి లేదంటావే
అబల అబల అబల ఓ ఓ శకలు చాలే అబల(2)
ఓహో పడుచు వయసు వెనక్కి చూస్తే యదలో ఏదో ముల్లే
పడక లేక కునుకు రాక ఏదో పట్టే నన్నే
వద్దు లవ్ జోలికొద్దు పళ్ళు విరుగుడు (4)

నువ్వాడే ఆటల్తో ప్రాణాలే పోతాయోయ్
వేదిస్తూ శాడిస్ట్లా నా లవ్వే అంటావోయ్
నేనొచ్చి తాకానో ముళ్ళల్లే పొడిచేనోయ్
తానొచ్చి తాకిందో సువ్వల్లే ఉంటుందోయ్
కన్నీరే మున్నేరై పొంగే ఇల్లంతా
నీ కోపం నీ రూపం పోలికలే లేవులే
నా రక్తం నీ ఆనందం నువు పెద్ద రాక్షసివే
అబల అబల అబల ఓ ఓ శకలు చాలే అబల(2)
ఓహో పడుచు వయసు వెనక్కి చూస్తే యదలో ఏదో ముల్లే
పడక లేక కునుకు రాక ఏదో పట్టే నన్నే
వద్దు లవ్ జోలికొద్దు పళ్ళు విరుగుడు (4)

ఆదేశం ఇచ్చాక తప్పించుకోలేను
పక్కనే నువ్వుంటే ఈ కాలం కదలదు
నా బాధ మరికొంచెం పెంచే నీ తోడు
ఎంతైనా నా మొహం బిక్కపోయెనే చూడు
కొట్టేవు ఏడ్చేవు నువ్ నాకర్దంకావే
నవ్వేవు కాల్చేవు ఈ నరకం నాకొద్దే
నేవెంటనే పిల్లాడై పోతానే ప్రళయమా
అబల అబల అబల ఓ ఓ శకలు చాలే అబల(2)
ఓహో పడుచు వయసు వెనక్కి చూస్తే యదలో ఏదో ముల్లే
పడక లేక కునుకు రాక ఏదో పట్టే నన్నే
వద్దు లవ్ జోలికొద్దు పళ్ళు విరుగుడు (4)

Movie :Peradi

Comments are closed.