Archive for December 9th, 2009

thumbnail

అదిగదిగో ఆశలు రేపుతూ ఎదురుగా వాలే

అదిగదిగో ఆశలు రేపుతూ ఎదురుగా వాలే ఎన్నో వర్ణాలు
ఇదిగిదుగో కలలను చూపుతూ యదలను ఏలే ఎవో వైనాలు
ఎగిరొచ్చే ఆ గువ్వలా చిగురించే ఈ నవ్వులా సాగే సావాసం
ప్రతి హృదయం లో ఆ కల నిజమైతే ఆపేదెలా పొంగే ఆనందం
కలైనా ఇదో కధైనా రచించే ఏవో రాగాలే

thumbnail

ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి

ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలుమరి
మోవిని మగతావిని ముడివేయనీయవా
కాదని అనలేనని గడి అయిన ఆగవా
అదుపు పొదుపులేని ఆనందం కావాలి

thumbnail

వేదం అణువణువున నాదం

వేదం అణువణువున నాదం
నా పంచప్రాణాల నాట్య వినోదం
నాలో రేగేనెన్నో హంసా నందీ రాగాలై