Archive for December 19th, 2009

thumbnail

నవ్వాలి నీతో నడవాలి నీతో నెలవంక

నవ్వాలి నీతో నడవాలి నీతో నెలవంక మీద నిలవాలి నీతో
ఆడాలి నీతో అలగాలి నీతో హరివిల్లు మీద ఊగాలి నీతో
తడవాలి నీతో ఆరాలి నీతో గడపాలి అనుక్షణం నేనే నీతో
నవ్వాలి నీతో నడవాలి నీతో నెలవంక మీద నిలవాలి నీతో

thumbnail

నీకోసం నీకోసం నీకోసం నీకోసం

నీకోసం నీకోసం నీకోసం నీకోసం
ఎపుడులేని ఆలోచనలు ఇపుడే కలిగెను ఎందుకు నాలో నీకోసం నీకోసం
ఈ లోకమిలా ఏదో కలలా నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉంది
నీకోసం నీకోసం నీకోసం నీకోసం

thumbnail

శ్వాసల్లో శ్వాసల్లే ఆశల్లో ఆశల్లే

శ్వాసల్లో శ్వాసల్లే ఆశల్లో ఆశల్లే నీడల్లే తోడల్లే నా గుండె జోరల్లే
ఓ చెలి నిన్ను నేను నాకు సొంతమనుకున్నాను
వసంతమై నడుచుకుంటూ నీవు వస్తుంటే
సాగరాన ఎగిసే అలవై దోబూచులాడేవో కడలికి కన్నీటి ని తరలించీ

thumbnail

పెదవే పలికిన మాటల్లోనె

పెదవే పలికిన మాటల్లోనె తీయని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ
పెదవే పలికిన మటల్లోనె తీయని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ

thumbnail

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా

thumbnail

చక్రవర్తికీ వీధీ బిచ్చగత్తెకీ బంధువవుతానని

చక్రవర్తికీ వీధీ బిచ్చగత్తెకీ బంధువవుతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు ఐన అన్నీ అంది మనీ మనీ
పచ్చ నోటుతో లైఫు లక్ష లింకులు పెట్టుకుంటుందని అంది మనీ మనీ
పుట్టటానికీ పాడె కట్టటానికి మద్య అంతా తనే అంది మనీ మనీ

thumbnail

కరిగిపోయాను కర్పూర వీణలా

కరిగిపోయాను కర్పూర వీణలా
కలిసిపోయాను నీ వంశధారలా
నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా
నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా

thumbnail

ఊహల్లోన ఒదిగిన ఆశే నీవై

ఊహల్లోన ఒదిగిన ఆశే నీవై అలజడి పుట్టిస్తావు ప్రియమదనా
హృదయంలోన తరగని ధ్యాసే నీవై తపనలు పెంచేస్తావు ఇదితగునా
శ్వాసల్లోనా స్వరాలు మ్రోగిస్తావు అంతేలేని వరాలనందిస్తావు

thumbnail

మన్మధుడా నీ కల కన్నా

మన్మధుడా నీ కల కన్నా మన్మధుడా నీ కథ విన్నా మన్మధుడంటే కౌగిలిగా మన్మధుడే నా కావలిగా నన్ను పారేసుకున్నాలే ఎపుడో తెలియక నిన్ను కన్న తొలినాడే దేహం కదలక ఊహలలో అనురాగం ఊపిరి వలపేలే ఎందరినో నే చూసాకాని ఒకడే మన్మధుడు ఇరవై ఏళ్ళుగా ఎపుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు (2) మన్మధుడా నీ కల కన్నా మన్మధుడా నీ కథ విన్నా మన్మధుడంటే కౌగిలిగా మన్మధుడే నా కావలిగా మగువగా పుట్టినా జన్మఫలితమీనాడు […]