Archive for April 4th, 2010

thumbnail

ఏ ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడూ

ఏ ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడూ…
ఏ ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు
ముద్దు పెట్టి నెత్తిన గుండెల్లో మద్దెన సచ్చిపోవ తోచెనమ్మ నాకు

thumbnail

కలలై పోయెను నా ప్రేమలు

కలలై పోయెను నా ప్రేమలు
అలలై పొంగెను నా కన్నులు
మదికే అతిధిగ రానేలనో

thumbnail

ఎగిరే ఎగిరే… ఎగిరే ఎగిరే…

ఎగిరే ఎగిరే… ఎగిరే ఎగిరే…
చూపే ఎగిరెనే చీకటి ఎరగని దారిలో
పాదం ఎగిరెనే భయమే తెలియని బాటలో

thumbnail

అబ్బచ… జామురేయి వేళల్లో వీరుడల్లే వస్తాడు

జామురేయి వేళల్లో వీరుడల్లే వస్తాడు
భామలున్నా వీధుల్లో ఓరకంట చూస్తాడు
అందమైన మాటల్తో హే.. ఆశ రేపుతుంటాడు