Archive for August, 2011

thumbnail

మానసవీణ మౌనస్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం

మానసవీణ మౌనస్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం
పచ్చదనాలా పానుపు పైన అమ్మై నేలా జోకొడుతుంటే
పచ్చదనాలా పానుపు పైనా అమ్మై నేలా జోకొడుతుంటే

thumbnail

చిలిపిగ చూస్తావలా.. పెనవేస్తావిలా.. నిన్నే ఆపేదెలా..

చిలిపిగ చూస్తావలా.. పెనవేస్తావిలా.. నిన్నే ఆపేదెలా..
చివరికి నువ్వే అలా.. వేస్తావే వలా.. నీతో వేగేదెలా..
ఓ ప్రేమా.. కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగున్న నీ కలా..