Archive for the ‘Nenu’ Category

thumbnail

నా కంటి పాప కన్నీటి పాలు కాక

నా కంటి పాప కన్నీటి పాలు కాక
నీ లాలి పాటై నేనుండగా
నీ చూపులోనే వెలగాలి కాంతి రేఖ

thumbnail

దిక్కుల్నే దాటింది ఆనంద తాండవం

దిక్కుల్నే దాటింది ఆనంద తాండవం
ఉప్పొంగి దూకింది ఊహల నర్తనం
మబ్బుల్నే మీటింది మదిలోని మహొత్సవం

thumbnail

చూస్తూ చూస్తూనే ఏదో చిత్రం జరిగిందే

చూస్తూ చూస్తూనే ఏదో చిత్రం జరిగిందే
ఏమొ ఏమైందో ఏమి అర్దం కాకుందే
నిద్దర్లో నడక ఇదేమో నిన్నే నువు వెతికావేమొ
తెలుసా ఓ మనసా నీకైనా

thumbnail

దేవతలా నిను చూస్తున్నా

దేవతలా నిను చూస్తున్నా దీపం లా జీవిస్తున్నా
నా ప్రాణం నువ్వు తీస్తున్నా నీ ధ్యానం నే చేస్తున్నా
ఎవరమ్మా నువ్వెవరమ్మా ఇంతకీ నాకు నువ్వెవరమ్మా

thumbnail

ఎందుకు ఎందుకు ఎందుకు నను

ఎందుకు ఎందుకు ఎందుకు నను పరిగెత్తిస్తావెందుకు
ఆకలి తీర్చని విందుకు నన్నాకర్షిస్తావెందుకు
దరికి రానికా నింగి శశిరేఖా

thumbnail

పన్నెండు దాటి పదమూడు వస్తే

పన్నెండు దాటి పదమూడు వస్తే టీనేజి టీనేజి
పదమూడు దాటి పద్నాలుగొస్తే ఖోలో జీ లవ్ పేజి
పదిహేనులోన మొదలెట్టుకో పదహారులోన పదునెట్టుకో
పదిహేడులోన గురిపెట్టుకో పద్దెందిలోన యమ రెచ్చిపో