Archive for the ‘Prema’ Category

thumbnail

వాద్యాన్ని వాయించాలంటే నాన్నా గోపాలా శృతి చేసుకోవాలా

ఐయాం సారీ సో సారీ ఐయాం సారీ సో సారీ
మంచి చేస్తే చెడ్డదాయే మాయలోకం గుడ్డిదాయే
గోపాల రామ రామా పోతేపోని గోపాల రామా

thumbnail

ప్రియతమా నా హృదయమా

ప్రియతమా నా హృదయమా ప్రియతమా నా హృదయమా
ప్రేమ కే ప్రతి రూపమా ప్రేమ కే ప్రతి రూపమా
నా గుండెలో నిండినా గానమా నను మనిషిగా చేసినా త్యాగమా
ప్రియతమా నా హృదయమా ప్రేమ కే ప్రతి రూపమా