Skip to main content

Posts

Showing posts with the label 10th Class

నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకు

నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకు నమహా నమహా ఉరికే వయసా నీలో తపనలకూ ఊహల్లో వర్ణాలకు ఊరించే అందాలకు ఈ కన్నె గ్రంధాలకు వయ్యారాల నడుమొంపుకు కవ్వించే నీ కళ్ళకు బంధించే కౌగిళ్ళకు పదహారేళ్ళ పరువాలకూ .. నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకు నమహా నమహా ఉరికే వయసా నీలో తపనలకూ బుగ్గలే చూస్తూ ఉంటే నాలో ఏదో తాపం ప్రాయమే అర్పిస్తోంది దాసోహం ముద్దుకే మారం చేసి మోహం రేపే మైకం ఇంతగా వేధిస్తుంది ఈ దేహం చెలి చెమటలలో చిలిపి స్నానం ప్రియా పెదవులతో మధుర గానం నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకు నమహా నమహా ఉరికే వయసా నీలో తపనలకూ ఎప్పుడు చూడేలేదు కల్లోనైనా మైనా అందుకే ఆరాటాలు నాలోనా చెప్పనా నీకో మాట నీలో నేనే లేనా ఎందుకు నీలో ఇంత హైరానా చెలి కొంటె గాలిలాగా నిన్ను తాకిపోనా ప్రియా తుంటరీడులోనా సిగ్గు మాయమవునా నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకు నమహా నమహా ఉరికే వయసా నీలో తపనలకూ ఊహల్లో వర్ణాలకు ఊరించే అందాలకు ఈ కన్నె గ్రంధాలకు వయ్యారాల నడుమొంపుకు కవ్వించే నీ కళ్ళకు బంధించే కౌగిళ్ళకు పదహారేళ్ళ పరువాలకూ .. నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకు నమహా నమహా ఉరికే వయసా నీలో తపనలకూ namahaa namahaa egasE sogasaa neelO niganigaku na...

జాబిలికి తెలియదులేరా వెన్నెలలో తన విలువ

జాబిలికి తెలియదులేరా వెన్నెలలో తన విలువ చీకటికే తెలుసునులేరా జాబిలిలో తొలి చలువ వయసా తెలుసా యదలో తెగువ తెలిసి అలుసా చెబితే వినవా కనులే తెరచి మనసా కనవా లేరా లేరా లేరా ఊహల్లో ఉరికెయ్యాలా రారా రారా రారా సింగంలా చిందెయ్యాలా ఊహల్లో ఉరికెయ్యాలా రారా రారా (2) ఊహలను అణిచి అణిచి చెరలో పెడితే ఎలా గాలి మరి గదిలో ఆగేనా... కన్నుల్లే కలనే కాదంటే కంటికే లోటు లేదంటే... ఆశకి విలువే లేదంటే గుండెలో చోటే లేదంటే వింత కాదా ఈ గొడవా లేరా లేరా లేరా ఊప్పెనలా ఉరికెయ్యాలా రారా రారా రారా అందరిలో చిందెయ్యాలా ఊప్పెనలా ఉరికెయ్యాలా రారా రారా జాబిలికి తెలియదులేరా వెన్నెలలో తన విలువ చీకటికే తెలుసునులేరా జాబిలిలో తొలి చలువ వాన కథ తెలుసా మనసా చినుకే వరదై ఇలా ఆఖరికి నదిలో చేరాలా... నేలతో పని లేదనుకుంటే నింగికి నిదురే ఉంటుందా... గాలితో పని లేదంకుంటే గుండెకి కుదురే ఉంటుందా వింత కాదా ఈ గొడవా లేరా లేరా లేరా ఊహల్లో ఉరికెయ్యాలా రారా రారా రారా సింగంలా చిందెయ్యాలా ఊహల్లో ఉరికెయ్యాలా రారా రారా లేరా లేరా లేరా ఊహల్లో ఉరికెయ్యాలా రారా రారా రారా సింగంలా చిందెయ్యాలా ఊహల్లో ఉరికెయ్యాలా రారా రారా jaabiliki teliyadulEraa vennelalO tana vil...

మౌనమేలా మనసా మాయ నీకు తెలుసా

మౌనమేలా మనసా మాయ నీకు తెలుసా ఊయలూగే వయసా వింత కాదా వరసా కళ్ళు రెండూ సొంతమైనా కంటిపాప చూపలేదే గుండె నిండా ప్రేమ ఉన్నా కోరకుండా చేరుకోదే ఊరికే ఊసులో ఊహలో చేరదే ఇలా ఊసులాడే మనసా ఊయలూగే వయసా నీకుగాని తెలుసా కొంటె ప్రేమ వరసా గుండెలోన ఆశలన్నీ చెప్పుకుంటే తప్పుకాదే చెప్పనంటే ఊరుకోదే చెప్పకుండా చేరుకోదే ఆటలో పాటలో మాటలో చెప్పవే ఇలా... mounamElaa manasaa maaya neeku telusaa UyaloogE vayasaa vinta kaadaa varasaa kaLLu renDU sontamainaa kanTipaapa choopalEdE gunDe ninDaa prEma unnaa kOrakunDaa chErukOdE UrikE UsulO UhalO chEradE ilaa UsulaaDE manasaa UyaloogE vayasaa neekugaani telusaa konTe prEma varasaa gunDelOna aaSalannI cheppukunTE tappukaadE cheppananTE UrukOdE cheppakunDaa chErukOdE aaTalO paaTalO maaTalO cheppavE ilaa...

జాబిలికి తెలియదులేరా వెన్నెలలో తన విలువ

జాబిలికి తెలియదులేరా వెన్నెలలో తన విలువ చీకటికే తెలుసునులేరా జాబిలిలో తొలి చలువ వయసా తెలుసా యదలో తెగువ తెలిసి అలుసా చెబితే వినవా కనులే తెరచి మనసా కనవా లేరా లేరా లేరా ఊహల్లో ఉరికెయ్యాలా రారా రారా రారా సింగంలా చిందెయ్యాలా ఊహల్లో ఉరికెయ్యాలా రారా రారా (2) ఊహలను అణిచి అణిచి చెరలో పెడితే ఎలా గాలి మరి గదిలో ఆగేనా… కన్నుల్లే కలనే కాదంటే కంటికే లోటు లేదంటే… ఆశకి విలువే లేదంటే గుండెలో చోటే లేదంటే వింత కాదా ఈ గొడవా లేరా లేరా లేరా ఊప్పెనలా ఉరికెయ్యాలా రారా రారా రారా అందరిలో చిందెయ్యాలా ఊప్పెనలా ఉరికెయ్యాలా రారా రారా జాబిలికి తెలియదులేరా వెన్నెలలో తన విలువ చీకటికే తెలుసునులేరా జాబిలిలో తొలి చలువ వాన కథ తెలుసా మనసా చినుకే వరదై ఇలా ఆఖరికి నదిలో చేరాలా… నేలతో పని లేదనుకుంటే నింగికి నిదురే ఉంటుందా… గాలితో పని లేదంకుంటే గుండెకి కుదురే ఉంటుందా వింత కాదా ఈ గొడవా లేరా లేరా లేరా ఊహల్లో ఉరికెయ్యాలా రారా రారా రారా సింగంలా చిందెయ్యాలా ఊహల్లో ఉరికెయ్యాలా రారా రారా లేరా లేరా లేరా ఊహల్లో ఉరికెయ్యాలా రారా రారా రారా సింగంలా చిందెయ్యాలా ఊహల్లో ఉరికెయ్యాలా రారా రారా jaabiliki teliyadulEraa ven...

మౌనమేలా మనసా మాయ నీకు తెలుసా

మౌనమేలా మనసా మాయ నీకు తెలుసా ఊయలూగే వయసా వింత కాదా వరసా కళ్ళు రెండూ సొంతమైనా కంటిపాప చూపలేదే గుండె నిండా ప్రేమ ఉన్నా కోరకుండా చేరుకోదే ఊరికే ఊసులో ఊహలో చేరదే ఇలా ఊసులాడే మనసా ఊయలూగే వయసా నీకుగాని తెలుసా కొంటె ప్రేమ వరసా గుండెలోన ఆశలన్నీ చెప్పుకుంటే తప్పుకాదే చెప్పనంటే ఊరుకోదే చెప్పకుండా చేరుకోదే ఆటలో పాటలో మాటలో చెప్పవే ఇలా… mounamElaa manasaa maaya neeku telusaa UyaloogE vayasaa vinta kaadaa varasaa kaLLu renDU sontamainaa kanTipaapa choopalEdE gunDe ninDaa prEma unnaa kOrakunDaa chErukOdE UrikE UsulO UhalO chEradE ilaa UsulaaDE manasaa UyaloogE vayasaa neekugaani telusaa konTe prEma varasaa gunDelOna aaSalannI cheppukunTE tappukaadE cheppananTE UrukOdE cheppakunDaa chErukOdE aaTalO paaTalO maaTalO cheppavE ilaa…

ఓ ప్రేమా ఎందుకే ఇలా ఆ గుడిగంటలు

ఓ ప్రేమా ఎందుకే ఇలా ఆ గుడిగంటలు ఘణఘణ మోగే గుండె లోపల ఓ ప్రేమా లోలోనా ఆశల వెల్లువ అల్లుకుపోయే మల్లె తీగలా నువ్వే కాదా యదలో గోదారిలా పొంగిందిలా ఈవేళ నాలో ఈ మౌనం పాడే ఈ గానం ఏమిటో ఎందుకో చెప్పవా నువ్వేరోజు చేరావో నా చెంతకి అదేరోజు సంక్రాంతి నా గుండెకి నువ్వే జంట కావాలి ఏనాటికి అవునన్నా కాదన్నా నువు లేని నేను ఉన్నానా ప్రేమైనా ఏమైనా నువ్వే సుమా ఓ ప్రేమా ఎందుకే ఇలా ఆ గుడిగంటలు ఘణఘణ మోగే గుండె లోపల ఓ ప్రేమా లోలోనా ఆశల వెల్లువ అల్లుకుపోయే మల్లె తీగలా సందేశాలు పంపింది ఈ రాతిరి సంగీతాలు పాడింది నా ఊపిరి సంతోషాలు రేపింది నీ అల్లరి ఓ ప్రేమా ఓ ప్రేమా ఈ మాయ నీది అనుకోనా ఎంతైనా బాగుంది ఈ వేదన

కన్నులు రెండు కలవర పడుతుంటే

కన్నులు రెండు కలవర పడుతుంటే గుండెల సవ్వడి గుసగుసమంటుంటే నాలో ప్రతి ఆశ నాలో ప్రతి శ్వాస నాలో ప్రతి ఆశ నువ్వే కావాలంటే రోజు కనుపాప నిన్నే చూడాలంటే ప్రేమేనంటావా.... ప్రేమేనంటావా.....(2) ఏ గాలి తిమ్మెర వస్తున్నా పరిమళాల స్వరాలుగా ఆ రాక నీదే అంటున్నా ఏ పాట పల్లవి వింటున్నా పరవశాన చటుక్కునా ఆ పాట నీదే అంటున్నా ఏమైనదేమో నాలోన యద లోనా గోదారి గాని పొంగేనా ఈరోజే నేను వింటున్నా మది ఆలాపించే ప్రేమ కీర్తన కన్నులు రెండు కలవర పడుతుంటే గుండెల సవ్వడి గుసగుసమంటుంటే నీ వెంట నీడై వస్తున్నా పరిచయాలు వరాలుగా నీ తీపి కలలే కంటున్నా ఏ రోజు ఏ పని చేస్తున్నా ఆ క్షణాలు యుగాలుగా నీ ఊహలోనే ఉంటున్నా ఈ మాయ అంతా నీదేనా తొలిప్రేమేనా నీలోన కూడ ఇంతేనా ఈ హాయి అంతా ప్రేమేనా మహ బాగుందయ్యా మూగ వేదన కన్నులు రెండు కలవర పడుతుంటే గుండెల సవ్వడి గుసగుసమంటుంటే నాలో ప్రతి ఆశ నాలో ప్రతి శ్వాస నాలో ప్రతి ఆశ నువ్వే కావాలంటే రోజు కనుపాప నిన్నే చూడాలంటే ప్రేమేనంటావా.... ప్రేమేనంటావా.....(2) Submitted by Sri Sravani

ఓ ప్రేమా ఎందుకే ఇలా ఆ గుడిగంటలు

ఓ ప్రేమా ఎందుకే ఇలా ఆ గుడిగంటలు ఘణఘణ మోగే గుండె లోపల ఓ ప్రేమా లోలోనా ఆశల వెల్లువ అల్లుకుపోయే మల్లె తీగలా నువ్వే కాదా యదలో గోదారిలా పొంగిందిలా ఈవేళ నాలో ఈ మౌనం పాడే ఈ గానం ఏమిటో ఎందుకో చెప్పవా నువ్వేరోజు చేరావో నా చెంతకి అదేరోజు సంక్రాంతి నా గుండెకి నువ్వే జంట కావాలి ఏనాటికి అవునన్నా కాదన్నా నువు లేని నేను ఉన్నానా ప్రేమైనా ఏమైనా నువ్వే సుమా ఓ ప్రేమా ఎందుకే ఇలా ఆ గుడిగంటలు ఘణఘణ మోగే గుండె లోపల ఓ ప్రేమా లోలోనా ఆశల వెల్లువ అల్లుకుపోయే మల్లె తీగలా సందేశాలు పంపింది ఈ రాతిరి సంగీతాలు పాడింది నా ఊపిరి సంతోషాలు రేపింది నీ అల్లరి ఓ ప్రేమా ఓ ప్రేమా ఈ మాయ నీది అనుకోనా ఎంతైనా బాగుంది ఈ వేదన

కన్నులు రెండు కలవర పడుతుంటే

కన్నులు రెండు కలవర పడుతుంటే గుండెల సవ్వడి గుసగుసమంటుంటే నాలో ప్రతి ఆశ నాలో ప్రతి శ్వాస నాలో ప్రతి ఆశ నువ్వే కావాలంటే రోజు కనుపాప నిన్నే చూడాలంటే ప్రేమేనంటావా…. ప్రేమేనంటావా…..(2) ఏ గాలి తిమ్మెర వస్తున్నా పరిమళాల స్వరాలుగా ఆ రాక నీదే అంటున్నా ఏ పాట పల్లవి వింటున్నా పరవశాన చటుక్కునా ఆ పాట నీదే అంటున్నా ఏమైనదేమో నాలోన యద లోనా గోదారి గాని పొంగేనా ఈరోజే నేను వింటున్నా మది ఆలాపించే ప్రేమ కీర్తన కన్నులు రెండు కలవర పడుతుంటే గుండెల సవ్వడి గుసగుసమంటుంటే నీ వెంట నీడై వస్తున్నా పరిచయాలు వరాలుగా నీ తీపి కలలే కంటున్నా ఏ రోజు ఏ పని చేస్తున్నా ఆ క్షణాలు యుగాలుగా నీ ఊహలోనే ఉంటున్నా ఈ మాయ అంతా నీదేనా తొలిప్రేమేనా నీలోన కూడ ఇంతేనా ఈ హాయి అంతా ప్రేమేనా మహ బాగుందయ్యా మూగ వేదన కన్నులు రెండు కలవర పడుతుంటే గుండెల సవ్వడి గుసగుసమంటుంటే నాలో ప్రతి ఆశ నాలో ప్రతి శ్వాస నాలో ప్రతి ఆశ నువ్వే కావాలంటే రోజు కనుపాప నిన్నే చూడాలంటే ప్రేమేనంటావా…. ప్రేమేనంటావా…..(2) Submitted by Sri Sravani