Skip to main content

Posts

Showing posts with the label Kottabangarulokam

ఓకె అనేసా దేఖో నా భరోసా

ఓకె అనేసా దేఖో నా భరోసా నీకే వదిలేసా నాకెందుకులే రభసా(2) భారమంతా నేను మోస్తా అల్లుకో ఆశాలతా చేరదీస్తా సేవచేస్తా రాణిలా చూస్తా అందుకేగా గుండెలో నీ పేరు రాసా తెలివనుకో తెగువనుకో మగజన్మకలా కధ మొదలనుకో తుదివరకు నిలబడగలదా ఓకె అనేసా దేఖో నా భరోసా నీకే వదిలేసా నాకెందుకులే రభసా (2) పరిగెడదాం పదవె చెలి... ఎందాక అన్నానా కనిపెడదాం తుదిమజిలి... ఎక్కడున్నా ఎగిరెలదాం ఇలనొదిలి... నిన్నాగమన్నానా గెలవగలం గగనాన్ని... ఎవరాపినా మరోసారి అను ఆ మాట మహారాజునై పోతాగా ప్రతి నిమిషం నీకోసం ప్రాణం సైతం పందెం వేసేస్తా పాత రుణమో కొత్త వరమో చెంగుముడి వేసిందిలా చిలిపితనమో చెలిమి గుణమో ఏమిటి లీల స్వప్న లోకం ఏలుకుందాం రాగమాలా అదిగదిగో మదికెదురై కనబడలేదా కధ మొదలనుకో తుది వరకు నిలబడగలదా పిలిచినదా చిలిపి కలా... వింటూనే వచ్చేసా తరిమినదా చెలియనిలా... పరుగు తీసా వదిలినదా బిడియమిలా... ప్రశ్నల్ని చెరిపేసా ఎదురవదా చిక్కువలా... ఎటో చూసా భలేగుందిలే నీ ధీమా ఫలిస్తుందిలే ఈ ప్రేమా అదరకుమా బెదరకుమా పరదా విడిరా సరదా పడదామా పక్కనుంటే పక్కుమంటూ నవ్వి రారా ప్రియతమా చిక్కులుంటే బిక్కుమంటూ లెక్కచేస్తామా చుక్కలన్నీ చిన్నబోవా చక్కనమ్మా మమత...

ఓకె అనేసా దేఖో నా భరోసా

ఓకె అనేసా దేఖో నా భరోసా నీకే వదిలేసా నాకెందుకులే రభసా(2) భారమంతా నేను మోస్తా అల్లుకో ఆశాలతా చేరదీస్తా సేవచేస్తా రాణిలా చూస్తా అందుకేగా గుండెలో నీ పేరు రాసా తెలివనుకో తెగువనుకో మగజన్మకలా కధ మొదలనుకో తుదివరకు నిలబడగలదా ఓకె అనేసా దేఖో నా భరోసా నీకే వదిలేసా నాకెందుకులే రభసా (2) పరిగెడదాం పదవె చెలి… ఎందాక అన్నానా కనిపెడదాం తుదిమజిలి… ఎక్కడున్నా ఎగిరెలదాం ఇలనొదిలి… నిన్నాగమన్నానా గెలవగలం గగనాన్ని… ఎవరాపినా మరోసారి అను ఆ మాట మహారాజునై పోతాగా ప్రతి నిమిషం నీకోసం ప్రాణం సైతం పందెం వేసేస్తా పాత రుణమో కొత్త వరమో చెంగుముడి వేసిందిలా చిలిపితనమో చెలిమి గుణమో ఏమిటి లీల స్వప్న లోకం ఏలుకుందాం రాగమాలా అదిగదిగో మదికెదురై కనబడలేదా కధ మొదలనుకో తుది వరకు నిలబడగలదా పిలిచినదా చిలిపి కలా… వింటూనే వచ్చేసా తరిమినదా చెలియనిలా… పరుగు తీసా వదిలినదా బిడియమిలా… ప్రశ్నల్ని చెరిపేసా ఎదురవదా చిక్కువలా… ఎటో చూసా భలేగుందిలే నీ ధీమా ఫలిస్తుందిలే ఈ ప్రేమా అదరకుమా బెదరకుమా పరదా విడిరా సరదా పడదామా పక్కనుంటే పక్కుమంటూ నవ్వి రారా ప్రియతమా చిక్కులుంటే బిక్కుమంటూ లెక్కచేస్తామా చుక...

నేనని నీవనీ వేరుగా లేమని

నేనని నీవనీ వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎపుడైనా రెప్ప వెనకాలా స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే తట్టుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే మొదటిసారి మదిని చేరి నిదర లేపిన హృదయమా వయసులోని పసితనాన్ని పలకరించిన ప్రణయమా మరి కొత్తగా మరో పుట్టుక అనేటట్టుగా ఇది నీ మాయేనా నేనని నీవనీ వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎపుడైనా రెప్ప వెనకాలా స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే తట్టుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే పదము నాది పరుగు నీదీ రిధము వేరా ప్రియతమా తగువు నాది తెగువ నీది గెలుచుకో పురుషోత్తమా నువ్వే దారిగా నేనే చేరగా ఎటు చూడకా వెనువెంటే రానా నేనని నీవనీ వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎపుడైనా రెప్ప వెనకాలా స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే తట్టుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే

కళాశాలలో కళాశాలలో కలలు ఆశలు

కళాశాలలో కళాశాలలో కలలు ఆశలు కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు (2) పుస్తకమన్నది తెరిచే వేళా అక్షరమెనుక దాక్కొని ఉంది కళ్ళతొ వంతెన కడుతూఉంతే దాటేటందుకె మతి పోతుంటే కాదా మనసొక ప్రయోగశాల (2) కళాశాలలో కళాశాలలో(2) సౌండ్ గురించి చదివాము హార్ట్ బీట్ ఏంటో తెలియలేదు లైట్ గురించి చదివాము నీ కళ్ళ రిజల్టు తెలియలేదు మాగ్నటిక్స్ చదివాము ఆకర్షణేంటో తెలియలేదు విద్యుత్ గురించి చదివాము ఆవేశం ఏంటో తెలియలేదు ఫిజిక్స్ మొత్తం చదివినా అర్దం కాని విషయాలన్ని నీ ఫిజిక్ చూసిన వెంటనె అర్దం ఐపోయాయే కళాశాలలో కళాశాలలో(2) లోలకం లాగా ఊగుతూ సాగే మీ నడుములన్ని స్క్రూగేజ్ తోనే కొలిచేయలేమా గాలికే కందే నీ సుకుమార లేత హృదయాలు సింపుల్ బాలన్స్ తూచేయలేదా న్యూటను మూడో నియమం చర్య ప్రతిచర్య మీ వైపు చూస్తూ ఉంది రోజు మేమేగా మా వైపు చూడకపోతే చాలా తప్పేగా క్లాసుల్లోకి మనసుల్లోకి ఎందుల్లోకి వచ్చారే పుస్తకమన్నది తెరిచే వేళా అక్షరమెనుక దాక్కొని ఉంది కళ్ళతొ వంతెన కడుతూఉంతే దాటేటందుకె మతి పోతుంటే కాదా మనసొక ప్రయోగశాల (2) కళాశాలలో కళాశాలలో(2)

నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా

నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా నీ చిక్కులు నీవే ఎవ్వరు విడిపించరుగా ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అపుడో ఇపుడో కననే కనను అంటుందా ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడినా పడినా జాలిపడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా గతముందని గమనించని నడిరేయికి రేపుందా గతితోచని గమనానికి గమ్యం అంటూ ఉందా వలపేదో వల వేసింది వయసేమో అటు తోస్తుంది గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది సుడిలోపడు ప్రతి నావ చెపుతున్నది వినలేవా పొరపాటున చెయి జారిన తరుణం తిరిగొస్తుందా ప్రతిపూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా మనకోసమే తనలో తను రగిలే రవితపనంతా కనుమూసిన తరువాతనే పెనుచీకటి చెపుతుందా కడతేరిన పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని అని తిరగేసాయా చరిత పుటలు వెనుచూడక ఉరికే వెతలు తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు ఇది కాదే విధి రాత అనుకోదేం ఎదురీత పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్...

నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా

నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా యదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా హరే హరే హరే హరే హరేరామా మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోనా ఏమ్మా హరే హరే హరే హరే హరేరామా మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోనా ఏమ్మా నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఈ వయస్సులో ఒకో క్షణం ఒకో వసంతం నా మనస్సుకే ప్రతీక్షణం నువ్వే ప్రపంచం ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం అడుగులలోనా అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్నా అలసట రాదు గడచిన కాలం ఇంతని నమ్మనుగా నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా నా కలే ఇలా నిజాలుగా నిలుస్తు ఉంటే నా గతలనే కవ్వింతలై పిలుస్తు ఉంటే ఈ వరాలుగా ఉల్లాసమే కురుస్తు ఉంటే పెదవికి చెంప తగిలిన చోట పరవశమేదో తోడవుతుంటే పగలే అయినా గగనములోనా తారలు చేరెనుగా నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా యదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా హరే హరే హరే హరే హరేరామా మ...