Skip to main content

Posts

Showing posts with the label Dalapati

ఆడ జన్మకు ఎన్ని శోకాలో

ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో సాగనీ నా పాట ఎటు సాగునో నీ పాట ఇది కాదా దేవుని ఆట ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని తాపాలో మాటాడే నీ కన్నులే నాకవి పున్నమి వెన్నెలే నీ చిరుబోసి నవ్వురా నాకది జాజి పువ్వురా వీధినే పడి వాడిపోవును దైవ సన్నిధినే చేరును ఇక ఏమౌనో ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో సాగనీ నా పాట ఎటు సాగునో నీ పాట ఇది కాదా దేవుని ఆట ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని తాపాలో Requested by Jeevitha

Ada Janmaku enni from "Dalapati"

Requested by Jeevitha... ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో సాగనీ నా పాట ఎటు సాగునో నీ పాట ఇది కాదా దేవుని ఆట ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని తాపాలో మాటాడే నీ కన్నులే నాకవి పున్నమి వెన్నెలే నీ చిరుబోసి నవ్వురా నాకది జాజి పువ్వురా వీధినే పడి వాడిపోవును దైవ సన్నిధినే చేరును ఇక ఏమౌనో ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో సాగనీ నా పాట ఎటు సాగునో నీ పాట ఇది కాదా దేవుని ఆట ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని తాపాలో ADa janmaku enni SOkAlO chinni nAnnaku enni SApAlO sAganI nA pATa eTu sAgunO nI pATa idi kAdA dEvuni ATa ADa janmaku enni SOkAlO chinni nAnnaku enni tApAlO mATADE nI kannulE nAkavi punnami vennelE nI chirubOsi navvurA nAkadi jAji puvvurA vIdhinE paDi vADipOvunu daiva sannidhinE chErunu ika EmounO ADa janmaku enni SOkAlO chinni nAnnaku enni SApAlO sAganI nA pATa eTu sAgunO nI pATa idi kAdA dEvuni ATa ADa janmaku enni SOkAlO chinni nAnnaku enni tApAlO