Skip to main content

Posts

Showing posts with the label Okkadunnadu

అడుగడుగునా పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు

అడుగడుగునా పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు కోరిన తీరాన్నే చేరుకొనే వరకు అడుగడుగునా పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు కోరిన తీరాన్నే చేరుకొనే వరకు అడుగడుగునా ఓ నిమిషమైనా నిదరపోవా నిలవనీవే నిరీక్షణమా నే వెతుకుతున్నా ఎదుట పడవే తొలి వెలుగు తీరమా అడుగడుగునా ప్రతి మలుపునా రోజు నా వెంటే పడకు విడవని పంతముగా నా ప్రాణం తినకు నీ కలల వెంటే కదలమంటే కుదురుతుందా అయోమయమా నా దిగులు మంటే తగులుతుంటే రగలవేం కాలమా అడుగడుగునా పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు కోరిన తీరాన్నే చేరుకొనే వరకు అడుగడుగునా

అబ్బో వాడేంటో వాడి గొడవేంటో

అబ్బో వాడేంటో వాడి గొడవేంటో అబ్బో వాడేంటొ వాడి ఊపేంటో అబ్బో వాడేంటో వాడి చూపేంటో అబ్బో వాడ్నే చూసాకా ఇంకో మగవాడెవడు మగవాడల్లే లేడేంటో అబ్బో నువ్వేంటో నీలో గొడవేంటో అబ్బో నువ్వేంటో నీకా పొగరేంటో అబ్బో నువ్వేంటో నాతో చనువేంటో అబ్బో నిన్నే చూస్తుంటే నాలో ఏదో ఏదో అవుతా అవుతా ఉందేంటో వద్దు అంటూనే ఇస్తుంటే కంపెని ముద్దుగా మోగే సరసాల సింఫొని కొంటె చూపుల్తో ఈ ప్రేమ పంపిణి హద్దు చెరిపింది రారమ్మని నికరంగా సుతరంగా శికరాలే చేరాలిగా ఆలోచించు దూకే ముందే ఎంత లోతు ఉన్నదో యదలో అబ్బో నువ్వేంటో నీలో గొడవేంటో అబ్బో నువ్వేంటో నాతో చనువేంటో చంపుతున్నాది చచ్చేంత క్రేజుతో దింపుతున్నాది దీంతోటి లవ్వులో నింపమంటుంటే నిలువెల్ల చావతో నింపుతుంటాడు చిరునవ్వుతో అసలేంటో కొసరేంటో దిగితేనే తేలేదిక అలారాను ఆగాలింకా ఒకె అనకు వేళలో గిలిలో అబ్బో వాడేంటో వాడి గొడవేంటో అబ్బో వాడేంటొ వాడి ఊపేంటో అబ్బో వాడేంటో వాడి చూపేంటో అబ్బో వాడ్నే చూసాకా ఇంకో మగవాడెవడు మగవాడల్లే లేడేంటో

Abbo Vadento from "Okkadunnadu"

అబ్బో వాడేంటో వాడి గొడవేంటో అబ్బో వాడేంటొ వాడి ఊపేంటో అబ్బో వాడేంటో వాడి చూపేంటో అబ్బో వాడ్నే చూసాకా ఇంకో మగవాడెవడు మగవాడల్లే లేడేంటో అబ్బో నువ్వేంటో నీలో గొడవేంటో అబ్బో నువ్వేంటో నీకా పొగరేంటో అబ్బో నువ్వేంటో నాతో చనువేంటో అబ్బో నిన్నే చూస్తుంటే నాలో ఏదో ఏదో అవుతా అవుతా ఉందేంటో వద్దు అంటూనే ఇస్తుంటే కంపెని ముద్దుగా మోగే సరసాల సింఫొని కొంటె చూపుల్తో ఈ ప్రేమ పంపిణి హద్దు చెరిపింది రారమ్మని నికరంగా సుతరంగా శికరాలే చేరాలిగా ఆలోచించు దూకే ముందే ఎంత లోతు ఉన్నదో యదలో అబ్బో నువ్వేంటో నీలో గొడవేంటో అబ్బో నువ్వేంటో నాతో చనువేంటో చంపుతున్నాది చచ్చేంత క్రేజుతో దింపుతున్నాది దీంతోటి లవ్వులో నింపమంటుంటే నిలువెల్ల చావతో నింపుతుంటాడు చిరునవ్వుతో అసలేంటో కొసరేంటో దిగితేనే తేలేదిక అలారాను ఆగాలింకా ఒకె అనకు వేళలో గిలిలో అబ్బో వాడేంటో వాడి గొడవేంటో అబ్బో వాడేంటొ వాడి ఊపేంటో అబ్బో వాడేంటో వాడి చూపేంటో అబ్బో వాడ్నే చూసాకా ఇంకో మగవాడెవడు మగవాడల్లే లేడేంటో............. 4 abbO vADEnTO vADi goDavEnTO abbO vADEnTo vADi UpEnTO abbO vADEnTO vADi chUpEnTO abbO vADnE chUsAkA inkO magavADevaDu magavADallE lEDEnTO a...

Adugaduguna Padipoina from "Okkadunnadu"

అడుగడుగునా పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు కోరిన తీరాన్నే చేరుకొనే వరకు అడుగడుగునా పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు కోరిన తీరాన్నే చేరుకొనే వరకు అడుగడుగునా ఓ నిమిషమైనా నిదరపోవా నిలవనీవే నిరీక్షణమా నే వెతుకుతున్నా ఎదుట పడవే తొలి వెలుగు తీరమా అడుగడుగునా ప్రతి మలుపునా రోజు నా వెంటే పడకు విడవని పంతముగా నా ప్రాణం తినకు నీ కలల వెంటే కదలమంటే కుదురుతుందా అయోమయమా నా దిగులు మంటే తగులుతుంటే రగలవేం కాలమా అడుగడుగునా పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు కోరిన తీరాన్నే చేరుకొనే వరకు అడుగడుగునా aDugaDugunA paDipOyinA AgE vIllEdE parugu kOrina tIrAnnE chErukonE varaku aDugaDugunA paDipOyinA AgE vIllEdE parugu kOrina tIrAnnE chErukonE varaku aDugaDugunA O nimishamainA nidarapOvA nilavanIvE nirIkshaNamA nE vetukutunnA eduTa paDavE toli velugu tIramA aDugaDugunA prati malupunA rOju nA venTE paDaku viDavani pantamugA nA prANam tinaku nI kalala venTE kadalamanTE kudurutundA ayOmayamA nA digulu manTE tagulutunTE ragalavE kAlamA aDugaDugunA paDipOyinA AgE vIllEdE parugu kOrina tIrAnnE chErukonE varaku aDugaDugunA