Skip to main content

Posts

Showing posts with the label Amruta Varsham

ఈ అమృతవర్షం యదలో చిలికే అనురాగం

ఈ అమృతవర్షం యదలో చిలికే అనురాగం ఈ అమృతవర్షం సాక్షిగా నువ్వు నా ప్రాణం నా యదను పంచుకొనీ కలతే పండనీ నా ప్రాణసఖుడా కొసరి చిలిపి చెలికాడా నా ప్రాణసఖుడా ఓ నా ప్రేమ జతగాడా నీ ప్రణయ లాలనలో జతగా సాగనీ.. నా ప్రాణసఖుడా ఆ మొదటి వెచ్చని ఆశ, ఆ మొదటి మన ఆ స్పర్శ చెలి మరిచిపోదే మనసు ఆ మొదటి చుంబనం ఆ మొదటి మోజులు కలలు, ఆ మొదటి మన కోపాలు యదలోని పువ్వుల పొదలు జ్ఞాపకాల సంగమం నీ కలల పల్లకిని జతగా మోయనీ ఈ అమృతవర్షం యదలో చిలికే అనురాగం ఈ అమృతవర్షం సాక్షిగా నువ్వు నా ప్రాణం.. ఈ అమృతవర్షం ఆ మొదటి మన ఆ సరసం, ఆ మొదటి మన ఆ విరసం గుర్తుందిలే ఆ మొదటి నీ ప్రేమ కానుక ఆ మొదటి మోమాటాలు, ఆ మొదటి చిలిపితనాలు తొలిరేయి కౌగిలి కథలు మరువగలనా చెలీ నా యదను పంచుకొనీ కలతే పండనీ నా ప్రాణసఖుడా కొసరి చిలిపి చెలికాడా ఈ అమృతవర్షం సాక్షిగా నువ్వు నా ప్రాణం నీ ప్రణయ లాలనలో జతగా సాగనీ.. ఈ అమృతవర్షం ee amRtavarsham yadalO chilikE anuraagam ee amRtavarsham saakshigaa nuvvu naa praaNam naa yadanu panchukonI kalatE panDanI naa praaNasakhuDaa kosari chilipi chelikaaDaa naa praaNasakhuDaa O naa prEma jatagaaDaa nee praNaya laalanalO jatagaa ...