Skip to main content

Posts

Showing posts with the label Jeans

పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం

Lyric submitted by Manohar Oruganti పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలే అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చరువొందె నీవే నా అతిశయం ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు ముందున్న ప్రేమేగా అతిశయం ఫదహారు ప్రాయాల పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలే అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చరువొందె నీవే నా అతిశయం ఏ వాసన లేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నాయ్ పూల వాసన అతిశయమే ఆ సంద్రం ఇచ్చిన మేఘం లో ఒక చిటికెడైనా ఉప్పుందా వాన నీరు అతిశయమే విద్యుత్తే లేకుండా వేలాడే దీపాల్లా వెలిగేటి మినిగురులతిశయమే తనువున ప్రాణం ఏ చోటనున్నదో ప్రాణం లోన ప్రేమ ఏ చోటనున్నదో ఆలోచిస్తే అతిశయమే ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు ముందున్న ప్రేమేగా అతిశయం ఫదహారు ప్రాయాల పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలే అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చరు...