Skip to main content

Posts

Showing posts with the label Salute

ముద్దుల ముద్దుల కన్నె నేనేరా

ముద్దుల ముద్దుల కన్నె నేనేరా సిరివెన్నెల వేళలో వేచిఉన్నారా సిగ్గుల మొగ్గల హొయలు నావేరా నును బుగ్గల నిగ్గులు గిల్ల్కో రా రా నిన్నే కని నీ నవ నవ ఊహలో తేలా నీ తోడునై ఓ తరగని అకోరా ముద్దుల ముద్దుల కన్నె నేనేరా సిరివెన్నెల వేళలో వేచిఉన్నారా ముద్దుల ముద్దుల కన్య నేనేరా సిరివెన్నెల వేళలో వేచిఉన్నారా సిగ్గుల మొగ్గల హొయలు నావేరా నును బుగ్గల నిగ్గులు గిల్ల్కో రా రా యదలో నీ యదలో తేనొలికిన అలికిడి కానా జతలో నీ జతలో నే నిలువున మైమరచేనా ఒడిలో నీ ఒడిలో చురు చురుకుగ ప్రియముడిపడనా లయలో నీ లయలో సుమ ఊయలలే ఊగేయినా నాలో దాగున్నా సుఖమేదో ఈ వేళ నువు నాకు తెలిపావే గిలిగింతలయ్యేలా నీతో ఇలా.. హే చిలిపిగ కలబడిపోని ఇన్నాళ్ళుగా నా కల ఇక కలయిక కాని ముద్దుల ముద్దుల కన్నె నీవేలే నీ వెచ్చని ముద్దుకి కాచుకున్నాలే సిగ్గుల మొగ్గల హొయలు చూసానే నును బుగ్గల నిగ్గులు గిల్లుకుంటానే చలిలో వెన్నెలలో నిను ఒకపరి తాకితే చాలు చెలి నీ చెక్కిలిపై చిరుముద్దే పెడితే చాలు మదిలో నా మదిలో నీ మృదుపరవశమే చాలు అది ఓ క్షణమైనా ఈ కౌగిట వాలితే చాలు చాలులే అన్నా సరిపోదు సంతోషం నా నిదురలోనైనా విడిపోదు నీ విరహం వయ్యారమా నీ సొగసులు పొగడగ తరమా విశాలమ...