Skip to main content

Posts

Showing posts with the label Saagara Sangamam

Vedam anuvanuvuna naadam from "Saagara Sangamam"

Requested by Ramcharan..... వేదం అణువణువున నాదం నా పంచప్రాణాల నాట్య వినోదం నాలో రేగేనెన్నో హంసా నందీ రాగాలై వేదం వేదం అణువణువున నాదం సాగరసంగమమే ఒక యోగం.... క్షారజలధులే క్షీరములాయే ఆ మదనం ఒక అమృతగీతం జీవితమే చిరనర్తనమాయే పదములు తామే పెదవులు కాగా (2) గుండియలే అందియలై మ్రోగ వేదం అణువణువున నాదం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిధిదేవోభవ అతిధిదేవోభవ ఎదురాయె గురువైన దైవం ఎదలాయే మంజీర నాదం గురు పాయె కుదురైన నాట్యం గురుదక్షినయిపోయే జీవం నటరాజ పాదాన తలవాల్చనా నయనాభిషేకాన తరియించనా (2) సుగమము రసమయ సుగమము రసమయ నిగమము భరతముగానా వేదం అణువణువున నాదం నా పంచప్రాణాల నాట్య వినోదం నాలో రేగేనెన్నో హంసా నందీ రాగలై vEdam aNuvaNuvuna naadam naa panchapraaNaala naaTya vinOdam naalO rEgEnennO hamsaa nandI raagaalai vEdam vEdam aNuvaNuvuna naadam saagarasangamamE oka yOgam.... kshaarajaladhulE ksheeramulaayE aa madanam oka amRtageetam jeevitamE chiranartanamaayE padamulu taamE pedavulu kaagaa (2) gunDiyalE andiyalai mrOga vEdam aNuvaNuvuna naadam maatRdEvObhava pitRdEvObhava aachaaryadEvObhava atidhidEvObha...

Mounamelanoyi e marapuraani from "Saagara Sangamam"

మౌనమేలనోయి....మౌనమేలనోయి ఈ మరపురాని రేయి మౌనమేలనోయి ఈ మరపురాని రేయి యదలో వెన్నెల వెలిగే కన్నుల యదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలా ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి పలికే పెదవి వణికింది ఎందుకో వణికే పెదవి వెనకాల ఏవిటో కలిసే మనసులా విరిసే వయసులా (2) నీలి నీలి ఊసులు లేత గాలి బాసలు ఏమేమో అడిగినా..మౌనమేలనోయి ఈ మరపురాని రేయి హిమమే కురిసే చందమామ కౌగిట సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట ఇవి ఏడడుగులా వలపు మడుగులా (2) కన్నె ఈడు ఉలుకులు కంటి పాప కబురులు ఎంతెంతొ తెలిసినా..మౌనమేలనోయి ఈ మరపురాని రేయి ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి యదలో వెన్నెల వెలిగే కన్నుల యదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలో ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి mounamElanOyi....mounamElanOyi ee marapuraani rEyi mounamElanOyi ee marapuraani rEyi yadalO vennela veligE kannula yadalO vennela veligE kannula taaraaDE haayilaa inta mounamElanOyi ee marapuraani rEyi palikE pedavi vaNikindi endukO vaNikE pedavi venakaala EviTO kalisE manasulaa virisE vayasulaa (2) neeli neeli Usulu lEta gaali baasalu EmEmO aDiginaa..mounamElanOyi ee marapuraa...