కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో కోటి వన్నెలున్నదానా అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలుకళ్ళ పిల్లదానా తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు (2) కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో కోటి వన్నెలున్నదానా అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలుకళ్ళ పిల్లదానా అందరిని దోచే దొంగ నేనేలే నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే (2) చిన్నారి మైనా చిన్నదానా నే గాలం వేసానంటే పడితీరాలెవరైనా బంగారమంటి సింగారం నీదే అందం సొంతమైతే లేనిదేది లేదే కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో కోటి వన్నెలున్నదానా అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలుకళ్ళ పిల్లదానా తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు కొంగుకేసి చుట్టుకో (||) కొనచూపుతోనే వేసావు బాణం రేపావు నాలో నిలువెల్ల దాహం కొరగాని వాడితో మనువు మహఘోరం ఈ మొనగాడే నావాడైతే బ్రతుకు బంగారం చిగురాకు పరువం సెగ రేగే అందం నీకు కానుకంట ప్రతిరోజు పండగంట కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో కోటి వన్నెలున్నదానా అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలుకళ్ళ పిల్లదానా తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్...