భూం శకనక భూత సుందరి ఏం నక నక ఆకలే అది తాట తీసి తందూరి వండుకొని తింటున్నావే ఏరి కోరి రావాణాసురిడి సొంత సోదరి దారుణంగ నా వెంట పడి పడి రాచి రాచి రంపాన పెట్టకని అంటున్నానే బతిమాలి వోల్కెనో ఓణీ కడితే నీకులా ఉంటుందేమో న న న న నా బుద్ధుడే ఇరిటేట్ అయ్యే బాబి డాల్ నువ్వేనేమో న న త్వరపడి అనకలా కరగరా కొరకురా చెలిమిలో చలో చలో సబ్ చల్తా హై వదలవేం కదలవేం నువు నువ్వే చలో చలో సబ్ చల్తా హై బ్రహ్మ చేసిన మిస్టేకువా దిమ్మ తిరిగే హెడేకువా తలగడలో టైం బాంబువయ్యావా నిద్ర పట్టని బెడ్ లైటువా మబ్బు పట్టిన డేలైటువా సెర్చ్ లైటులా నా తప్పులు వెతికావా సారీ చెబుతూ ప్రతిసారీ వచ్చే ప్రాబ్లం నువ్వా వోల్యూం కంట్రోల్ ఏమాత్రం లేనే లేని మంగేష్కర్ మెలొడీవయ్యావా అడుగెడితే అంతా ఖతం చితికినదే నా జీవితం దడ దడగా దండాలు పెడుతున్నా విసుగుపడి నిందించటం మనసుపడి మన్నించటం నన్ను నేనిలా తరించలేకున్నా అమ్మో అందం ఈజీక్వల్టు అపాయం అది నువ్వే మరపే రాని ఆ రెండో ఎక్కంలాగా కల్లో నువు గుర్తొస్తున్నావే భూం శకనక భూత సుందరి ఏం నక నక ఆకలే అది తాట తీసి తందూరి వండుకొని తింటున్నావే ఏరి కోరి రావాణాసురిడి సొంత సోదరి దారుణంగ నా వెంట పడి పడి రాచి రాచి రంప...