Skip to main content

Posts

Showing posts with the label Brahmachari

సకల కళా వల్లభుడా సరసం కోరే స్నేహితుడా

సకల కళా వల్లభుడా సరసం కోరే స్నేహితుడా నా కథలో నాయకుడా నా మదిలో మన్మధుడా నువ్వు పెనవేస్తే శృంగారవీణ పదే పదే మోగాలా కలవా చెలి కానుకవా మదినే గిచ్చే మల్లికవా కన్నె వన్నె చూసి కలుగు భావమేది కళ్ళలోన ప్రేమా? కామమా? ఏదీ ఏదీ కమ్మనైన స్నేహం గుండె నిండుతుంటే కాలమంత వెలిగే బంధమే అది అదీ ఆ మాటే చాలంట నీ మనసుకి బానిసనవుతా నీ xxx నేనేస్తా నీ శ్వాసై నిత్యం నిన్నే ప్రేమిస్తా రాయి వంటి నాలో రాగాలొలికినావే రాయభారమింకా ఎందుకే అహొ ప్రియా ప్రియా వేసవంటి నేను వెన్నెలైన వేళా హాయి భారం తీరేటందుకే మహాశయా నీ జోరే సెలయేరై నను నీలో ముంచెయ్యలా నీ జ్వాలే నా చీరై నా తనువే కాగి రేగిపోవాలా సకల కళా వల్లభుడా సరసం కోరే స్నేహితుడా నా కథలో నాయకుడా నా మదిలో మన్మధుడా నను ఒడిచేర్చి నిను పంచువేళ ప్రాయం ప్రాణం ఊగాలా sakala kaLaa vallabhuDaa sarasam kOrE snEhituDaa naa kathalO naayakuDaa naa madilO manmadhuDaa nuvvu penavEstE SRngaaraveeNa padE padE mOgaalaa kalavaa cheli kaanukavaa madinE gicchE mallikavaa kanne vanne choosi kalugu bhaavamEdi kaLLalOna prEmaa? kaamamaa? EdI EdI kammanaina snEham gunDe ninDutunTE kaalamanta velig...