Skip to main content

Posts

Showing posts with the label Pelli Pustakam

శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ

శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ (2) శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం (2) శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా (2) సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా (2) మనసు మనసు కలపటమే మంత్రం పరమార్దం శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ అడుగడుగున తొలిపలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో (2) ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని (2) మసకేయని పున్నమిలా మణికి నింపుకో శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ (2)

Srirastu Subhamastu from "Pelli Pustakam"

శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ (2) శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం (2) శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా (2) సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా (2) మనసు మనసు కలపటమే మంత్రం పరమార్దం శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ అడుగడుగున తొలిపలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో (2) ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని (2) మసకేయని పున్నమిలా మణికి నింపుకో శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ (2) SrIrastU SubhamastU SrIrastU SubhamastU (2) SrIkAram chuTTukundi peLLi pustakam ika aakAram dAlchutundi kotta jeevitam (2) SrIrastU SubhamastU SrIrastU SubhamastU tala meeda cheyyi vEsi oTTu peTTinA tALi boTTu meDanu kaTTi boTTu peTTinA (2) sannikallu tokkinA saptapadulu meTTinA (2) manasu manasu kalapaTamE mantram paramArdam SrIrastU SubhamastU SrIra...