అసహ్యం అసహ్యం ఎంగిలి అసహ్యం చీ పాడు సిగ్గే లేదు పట్టిందేమో దెయ్యం చలిపిడుగుల్లో వెనకడుగే నాస్తి కడుగొకటేలే పడుచోళ్ళ ఆస్తి తడిగొడవల్లో నీ తళుకే చూస్తి యమ ఇరుకుల్లో పడినలిగే కుస్తీ వానొస్తే ఏం? వయసే చేద్దాం స్వాహా నీ సొత్తు యావత్తు స్వాహా ఏకాంతం సాయంత్రం నీ సాంతం నాకే సొంతం ఓ బాబు శాంతం శాంతం ఒద్దోయే పంతం నీ బుగ్గా చేస్తా శుభ్రం ఇస్తాలే చుమ్మా చుమ్మాం స్నానంలో నా ప్రతిబింబం చూస్తే ఏం లాభం పాహి నారాయణ హరి ఓం పడుచు పారాయణ everytime I see you girl I just go crazy ఎవరైనా చూసారంటే ప్రేమే మాజీ any where I kiss you, you just take it easy అయ్యయ్యయ్యో కానయ్యో రాజీ ఓ.. ఆకాశంలో వెలిగే జివ్ జివ్ తార నాకోసం దిగివస్తావా ఓ సితార చలిగా చామంతి బంతి విసిరిందీ పూబంతి లవ్ గేంలో ఓడించాక లబ్జంతా నీది మోడల్ని టచ్ చేస్తుంటే మేడంకెంతో పిచ్చెక్కింది ఎలిమెంట్రి ప్రేమల్లోన ఎలిఫెంటొచ్చింది జోహారు ఓ మన్మధా రతి ఓం జోరు చల్లారదా everytime I see you girl I just go crazy ఎవరైనా చూసారంటే ప్రేమే మాజీ any where I kiss you, you just take it easy అయ్యయ్యయ్యో కానయ్యో రాజీ ఓ.. వేణుగానాల తొలిపిలుపే రాదా వేయి స్వరాలా అది నేననరాదా...