విధి లేదు ఇది లేదు ప్రతిరోజూ నీదేలేరా పడిలేచే కెరటాల సరిజోడీ నీవేలేఆ ఈ దేశం అందించే ఆదేశం నీకేరా నీ శంఖం పూరించే ఆవేశం రానీరా రేపు మాపు నీవేరా మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవేరా తళుకుల తారల్లో వెలుగుల ధారల్లో తళుకుల తారల్లో వెలుగుల ధారల్లో మనసా గెలుపు నీదేరా నీదేరా.. మనసులోనే మార్గముంది తెలుసుకోరా ఇకా గురి లేనిదే నీ బాణమింక చేరుకోదు ఎరా ప్రతిరోజు నీకొక పాఠమే చదువుకుంటూ పదా ఇక నిన్ను నీవు మోసగిస్తూ మోసపోతే వృధా మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవేరా ఆమనొస్తే కొమ్మలన్నీ కోయిలమ్మలు కదా ఆమె నీకై సాగి వస్తే ప్రేమ ఋతువే సదా దేవుడైనా రాముడైనది ప్రేమ కోసం కదా ప్రతి జీవితం ఓ వెలుగు నీడల బొమ్మలాటే కదా మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవేరా vidhi lEdu idi lEdu pratirOjU needElEraa paDilEchE keraTaala sarijODI neevElEaa ee dESam andinchE aadESam neekEraa nee Sankham poorinchE aavESam raaneeraa rEpu maapu neevEraa manasaa gelupu needEraa manishai veligipOvEraa taLukula taarallO velugula dhaarallO taLukula taarallO velugula dhaarallO manasaa gelupu needEraa needEraa.. manasulOnE maargamundi telusuk...