Skip to main content

Posts

Showing posts with the label Gemini

బ్రహ్మా ఓ బ్రహ్మా మహముద్దుగా ఉంది గుమ్మా

బ్రహ్మా ఓ బ్రహ్మా మహముద్దుగా ఉంది గుమ్మా బొమ్మా ఈ బొమ్మా అరె అందానికే అందమా (2) జాబిల్లిలా ఉంది జాణ ఆ నవ్వు మీటింది వీణ ఏడేడు లోకాలలో ఇంత అందాన్ని ఈరోజే చూసానుగా బ్రహ్మా ఓ బ్రహ్మా మహముద్దుగా ఉంది గుమ్మా బొమ్మా ఈ బొమ్మా అరె అందానికే అందమా నీలాల ఆ కళ్ళలో నీరెంత దాగున్నదో ఆ లేడి కూనమ్మా ఈ వింత చూసుంటే ఏమంటదో ఆ పాలచెక్కిళ్ళలో మందారమే పూచెనో ఈ చోద్యమే చూసి అందాల గోరింక ఏమంటదో నా గుండె దోసిల్లు నిండాయిలే నేడు ఆ నవ్వు ముత్యాలతో ఈ జ్ఞాపకాలన్ని నే దాచుకుంటాను ప్రేమతో బ్రహ్మా ఓ బ్రహ్మా మహముద్దుగా ఉంది గుమ్మా బొమ్మా ఈ బొమ్మా అరె అందానికే అందమా నూరేళ్ళ ఈ జన్మని ఇచ్చింది నువ్వేనని ఏ పూజలు రాని నేనంటే నీకెంత ప్రేముందనీ ఈ వేళ హాయిని నా గుండెనే తాకని అందాల నా రాణి కౌగిళ్ళలో వాలి జీవించనీ ఆ పంచబూతాలు ఒక్కొక్కటై వచ్చి చల్లగా దీవించని తన చెంతకే చేరి ఏ రోజు చెప్పాలి ప్రేమని బ్రహ్మా ఓ బ్రహ్మా మహముద్దుగా ఉంది గుమ్మా బొమ్మా ఈ బొమ్మా అరె అందానికే అందమా (2) జాబిల్లిలా ఉంది జాణ ఆ నవ్వు మీటింది వీణ ఏడేడు లోకాలలో ఇంత అందాన్ని ఈరోజే చూసానుగా బ్రహ్మా ఓ బ్రహ్మా మహముద్దుగా ఉంది గుమ్మా బొమ్మా ఈ బొమ్మా అరె అందానికే అంద...