Submitted by Sri Sravani నింగిలో తారలా నవ్వితే నేనలా వాలదా వెన్నెల చేరదా నన్నిలా నేరుగా నువ్వలా చూడు ఓసారిలా నన్ను నేనే అలా మరిచిపోయేంతలా కన్నులా నిన్నిలా దాచి ఉంచే కలా నన్నిలా జల్లులా తడిపెనే హాయిలా కన్నులా నిన్నిలా దాచి ఉంచే కలా చేరదా నన్నిలా ప్రేమలా నా గుండె మీద వాలి చూపించు కాస్త జాలి కనికరించవేం మరి నా మనసు నిన్ను అల్లి నువ్వెళ్ళు దారి మళ్ళి చేరుకుంది నీ కౌగిలి అందమైన కూనలమ్మని అందుకోవా చిన్ని గుండెని గుండెలోన ఉంది నీవని అందుకో ప్రేమని నాలోన నేను లేను నీలోన చేరినాను నమ్మవే ఎలా మరి నీ నీడ లాగ నేను నీ వెంట తోడుగను అడుగులెయ్యనా మరి నింగిలోన జాబిలమ్మని నేల మీది తేనె బొమ్మని పాడుతున్న కోకిలమ్మని అందుకో ప్రేమని నింగిలో తారలా నవ్వితే నేనలా వాలదా వెన్నెల చేరదా నన్నిలా నేరుగా నువ్వలా చూడు ఓసారిలా నన్ను నేనే అలా మరిచిపోయేంతలా కన్నులా నిన్నిలా దాచి ఉంచే కలా నన్నిలా జల్లులా తడిపెనే హాయిలా కన్నులా నిన్నిలా దాచి ఉంచే కలా చేరదా నన్నిలా ప్రేమలా ningilO taaralaa navvitE nEnalaa vaaladaa vennela chEradaa nannilaa nEruga nuvvalaa chooDu Osaarilaa nannu nEnE alaa marichipOyEntalaa kannulaa ninnilaa d...