Skip to main content

Posts

Showing posts with the label Varudu

కలలు కావులే కలయికలిక కరిగిపోవు ఈ కదలికలిక

కలలు కావులే కలయికలిక కరిగిపోవు ఈ కదలికలిక కనిపిస్తుంటే ఈ లోకాన్నే ఎదురిస్తాను కనపడకుంటే ఈ కాలానికి ఎదురొస్తాను నాతో నువు లేకున్నా నీలోనే నేనున్నా నీకోసం కన్నే నేనై కావలి కాస్తున్నా నీ తోడై వస్తున్నా నీ నీడైపోతున్నా ఆ నింగి నేల ఏకం అయ్యే చోట కానా నీ జంట ఆశకి నా ఆశకి వరమైనా కావే నాకు నీ సావాసమే కావాలి ఓ చెలి నా ప్రేమకి ఉసురైనా కావే ఒంటరి ప్రాణమేం కావాలి ఎన్నాళ్ళైనా ప్రేమిస్తు ఉంటాను నేను నేనుగానే ఏమైనా ప్రాణాలైనా రాసిస్తు ఆశిస్తా నిన్నే జీవితానా నాదాన మేఘమై ఆ మెరుపునే వెంటాడే వేళ గుండెలో నీరెండలే చెలరేగాలా అందుతూ చేజారిన చేమంతి మాల అందని దూరాలకే నువు పోనేలా తెగించాను నీకోసం ఈ పందెం వేసా లోకంతోనే స్వయానా తెరుస్తాను ఈ లోకం వాకిళ్ళే నీతో ఏకం అవుతా ఏమైనా కలలు కావులే కలయికలిక కరిగిపోవు ఈ కదలికలిక కనిపిస్తుంటే ఈ లోకాన్నే ఎదురిస్తాను కనపడకుంటే ఈ కాలానికి ఎదురొస్తాను నాతో నువు లేకున్నా నీలోనే నేనున్నా నీకోసం కన్నే నేనై కావలి కాస్తున్నా నీ తోడై వస్తున్నా నీ నీడైపోతున్నా ఆ నింగి నేల ఏకం అయ్యే చోట కానా నీ జంట kalalu kaavulE kalayikalika karigipOvu ee kadalikalika kanipistunTE ee lOkaannE eduristaan...