Skip to main content

Posts

Showing posts with the label Chakram

ఒకేఒక మాట మదిలోన దాగుంది మౌనంగా

ఒకేఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకేఒక మాట పెదవోపలేనంత తీయంగా నా పేరు నీ ప్రేమనీ నా దారి నీ వలపని నా చూపు నీ నవ్వనీ నా ఊపిరే నువ్వని నీకు చెప్పాలని ఒకేఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకేఒక మాట పెదవోపలేనంత తీయంగా నేను అని లేను అని చెబితే ఏంచేస్తావు నమ్మనని నవ్వుకొని చాల్లే పొమ్మంటావు నీ మనసులోని ఆశగా నిలిచేది నేనని నీ తనువులోని స్పర్శగా తగిలేది నేనని నీ కంటి మైమరపులో నను పోల్చుకుంటానని తల వాల్చి నీ గుండెపై నా పేరు వింటానని నీకు చెప్పాలని ఒకేఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకేఒక మాట పెదవోపలేనంత తీయంగా నీ అడుగై నడవటమే పయనమన్నది పాదం నిను విడిచీ బతకటమే మరణమన్నది ప్రాణం నువు రాకముందు జీవితం గురుతైన లేదని నిను కలుసుకున్నా ఆ క్షణం నను వదిలిపోదని ప్రతి గడియ ఓ జన్మగా నే గడుపుతున్నానని ఈ మహిమ నీదేనని నీకైన తెలుసా అని నీకు చెప్పాలని ఒకేఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకేఒక మాట పెదవోపలేనంత తీయంగా నా పేరు నీ ప్రేమనీ నా దారి నీ వలపని నా చూపు నీ నవ్వనీ నా ఊపిరే నువ్వని నీకు చెప్పాలని ఒకేఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకేఒక మాట పెదవోపలేనంత తీయంగా

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది

Requested by Santosh, Radhakrishna.. జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది |2| సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నాదే జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది కవినై కవితనై భార్యనై భర్తనై |2| మల్లెల దారిలో మంచు ఏడారిలో |2| పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్నీ రంగవల్లుల్ని కావ్యకన్యల్ని ఆడపిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది |2| మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై |2| మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల పూతల మంటను నేనై రవినై శశినై దివమై నిశినై నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ వంటరినై ప్రతినిముషం కంటున్నాను నిరంతరం కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల చలనాన కనరాని గమ్యాన కాలాన్ని ఇంద్రజాలాన్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది |2| గాలి పల్లకీలోన తరలి నా పాట పాప వూరేగి వెడలె గొంతు వాకిలిని మూసి మరలి తన్మూగబోయి నా గుండె మిగిలె నా హృదయమే నా లోగిలి నా హృదయమే నా పాటకి తల్లి నా హృదయమే నాకు ఆలి నా హృదయములో ఇది సినీవాలి జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది |2|

కొంచెం కారంగా కొంచెం గారంగా

కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా అందించనీ అదిరే అధరాంజలి బంధించనీ కాలాన్ని కౌగిలి సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి మంచల్లే నిమిరే నీ జాలి మంటల్లే నను మరిగించాలి కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా తలుపేసుకుంటే నీ తలపాగుతుందా మదిలో నువ్వుంటే స్నానం సాగుతుందా నీ విషమే పాకింది నరనరమునా ఇక నా వశము కాకుంది యమయాతన లేనిపోని నిందలుగాని హాయిగానే ఉంది కాని ఉన్నమాట నీతో చెప్పనీ కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా అమ్మాయినంటూ నాకే గుర్తు చేస్తూ లాగావు గుట్టు గుండెల్లోకి చూస్తూ నీ గాలి కబురొచ్చి నులివెచ్చగా నువ్వేమేమి చేస్తావో చెబుతుండగా మనసు పొందే మన్మధలేఖ కెవ్వుమంది కమ్మని కేక వయసు పొంగిపోయే వేడిగా కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా అందించనీ అదిరే అధరాంజలి బంధించనీ కాలాన్ని కౌగిలి సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి మంచల్లే నిమిరే నీ జాలి మంటల్లే నను మరిగించాలి కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా konchem kaarangaa konchem gaarangaa konchem kashTamgaa konchem ishTamgaa andinchanee adirE adhar...

Okeoka Maata from Chakram

ఒకేఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకేఒక మాట పెదవోపలేనంత తీయంగా నా పేరు నీ ప్రేమనీ నా దారి నీ వలపని నా చూపు నీ నవ్వనీ నా ఊపిరే నువ్వని నీకు చెప్పాలని ఒకేఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకేఒక మాట పెదవోపలేనంత తీయంగా నేను అని లేను అని చెబితే ఏంచేస్తావు నమ్మనని నవ్వుకొని చాల్లే పొమ్మంటావు నీ మనసులోని ఆశగా నిలిచేది నేనని నీ తనువులోని స్పర్శగా తగిలేది నేనని నీ కంటి మైమరపులో నను పోల్చుకుంటానని తల వాల్చి నీ గుండెపై నా పేరు వింటానని నీకు చెప్పాలని ఒకేఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకేఒక మాట పెదవోపలేనంత తీయంగా నీ అడుగై నడవటమే పయనమన్నది పాదం నిను విడిచీ బతకటమే మరణమన్నది ప్రాణం నువు రాకముందు జీవితం గురుతైన లేదని నిను కలుసుకున్నా ఆ క్షణం నను వదిలిపోదని ప్రతి గడియ ఓ జన్మగా నే గడుపుతున్నానని ఈ మహిమ నీదేనని నీకైన తెలుసా అని నీకు చెప్పాలని ఒకేఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకేఒక మాట పెదవోపలేనంత తీయంగా నా పేరు నీ ప్రేమనీ నా దారి నీ వలపని నా చూపు నీ నవ్వనీ నా ఊపిరే నువ్వని నీకు చెప్పాలని ఒకేఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకేఒక మాట పెదవోపలేనంత తీయంగా okEoka mATa madilOna dAgundi moUnamgA okEoka mATa pedavOpalEnanta t...