అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలాగా ఎలాగ ఎలాగ ఎలాగ అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలాగా ఎలాగ ఎలాగ ఎలాగ అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇంకోలాగా ఎలాగ ఎలాగ ఎలాగ అప్పుడప్పుడు గుండెచప్పుడు ఎలాగోలాగా ఇదేనేమో ఇదేనేమో అదంతే అనలేని ఓ భావం ఎలాగ ఎలాగ ఎలాగ... అప్పుడప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు... కాసేపు కోపం ల ల ల లాయి ల లాయి లలాయి కాసేపు నవ్వు ల ల ల లాయి ల లాయి లలాయి కాసేపు తాపం కాసేపు విరహం కాస్తంత బెట్టు ఏమెరుగునట్టు తెగతిట్టుకుంటూ కూడానే ఉంటూ ఎలాగ ఎలాగ ఎలాగ... అప్పుడప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు... I hate you so much న న న న నాయి న నాయి ననాయి I hate you toooo much న న న న నాయి న నాయి ననాయి I love you sooooo much అని ఎవరు అన్నారే నీ దారి నీదే నా తీరు నాదే నా మాటకేమో అర్దాలు వేరే ఎలాగ ఎలాగ ఎలాగ... అప్పుడప్పుడు.... appuDappuDu appuDappuDu ilaagaa elaaga elaaga elaaga appuDappuDu appuDappuDu ilaagaa elaaga elaaga elaaga appuDappuDu appuDappuDu inkOlaagaa elaaga elaaga elaaga appuDappuDu gunDechappuDu elaagOlaagaa idEnEmO idEnEmO adantE analEni O bhaavam elaaga elaaga elaaga......