Skip to main content

Posts

Showing posts with the label Anandam

ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా

ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా నడిరాతిరి తొలి వేకువ రేఖ నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే ఒక చల్లని మది పంపిన లేఖ గగనాన్ని నేలని కలిపే వీలుందని చూపేలా ఈ వింతల వంతెన ఇంకా ఎక్కడిదాకా చూసేందుకు అచ్చంగా మన బాషే అనిపిస్తున్నా అక్షరము అర్ధం కాని ఈ విధి రాత కన్నులకే కనపడని ఈ మమతల మధురిమతో హృదయాలను కలిపే శుభలేఖ ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా నడిరాతితి తొలి వేకువ రేఖ నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే ఒక చల్లని మది పంపిన లేఖ evarainaa epuDainaa ee chitram choosaaraa naDiraatiri toli vEkuva rEkha nidurinchE reppalapai udayaalanu chitrinchE oka challani madi pampina lEkha gaganaanni nElani kalipE veelundani choopElaa ee vintala vantena inkaa ekkaDidaakaa choosEnduku acchamgaa mana baashE anipistunnaaa aksharamu ardham kaani ee vidhi raata kannulakE kanapaDani ee mamatala madhurimatO hRdayaalanu kalipE SubhalEkha evarainaa epuDainaa ee chitram choosaaraa naDiraatiti toli vEkuva rEkha nidurinchE reppalapai udayaalanu chitrinchE oka challani madi pampina lEkha

కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా

కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా ఎదుటే ఎపుడు తిరిగే వెలుగా ఇదిగో ఇపుడే చూశా సరిగా ఇన్నాళ్ళు నేనున్నది నడి రేయి నిదురలోనా ఐతే నాకినాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్తగా కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా పెదవుల్లో ఈ దరహాసం నీకోసం పూసింది నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తోంది ఎందుకనో మది నీకోసం ఆరాటం పడుతోంది అయితేనేం ఆ అలజడిలో ఒక ఆనందం ఉంది దూరం మహ చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది కాని ఆ దూరమే నిన్ను దగ్గరే చేసింది నీలో నా ప్రాణం ఉందని ఇపుడేగా తెలిసింది నీతో అది చెప్పిందా నీ జ్ఞాపకాలే నా ఊపిరైనవని కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా ప్రతి నిమిషం నా తలపంతా నీ చుట్టూ తిరిగింది ఎవరైనా కనిపెడతారని కంగారుగ ఉంటోంది నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తోంది నాక్కూడా ఈ కలవరమిపుడే పరిచయమయ్యింది అద్దంలో నా బదులు అరె నువ్వే కనిపించావే నేనే ఇక లేనట్టు నీలో కరిగించావే ప్రేమా ఈ కొత్త స్వరం అని అనుమానం కలిగింది నువ్వే నా సందేహానికి వెచ్చనైన రుజువియ్యమంది మది కనులు తెరిచినా ...

Kanulu terichinaa kanulu musinaa from "Anandam"

For Kavya.... కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా ఎదుటే ఎపుడు తిరిగే వెలుగా ఇదిగో ఇపుడే చూశా సరిగా ఇన్నాళ్ళు నేనున్నది నడి రేయి నిదురలోనా ఐతే నాకినాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్తగా కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా పెదవుల్లో ఈ దరహాసం నీకోసం పూసింది నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తోంది ఎందుకనో మది నీకోసం ఆరాటం పడుతోంది అయితేనేం ఆ అలజడిలో ఒక ఆనందం ఉంది దూరం మహ చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది కాని ఆ దూరమే నిన్ను దగ్గరే చేసింది నీలో నా ప్రాణం ఉందని ఇపుడేగా తెలిసింది నీతో అది చెప్పిందా నీ జ్ఞాపకాలే నా ఊపిరైనవని కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా ప్రతి నిమిషం నా తలపంతా నీ చుట్టూ తిరిగింది ఎవరైనా కనిపెడతారని కంగారుగ ఉంటోంది నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తోంది నాక్కూడా ఈ కలవరమిపుడే పరిచయమయ్యింది అద్దంలో నా బదులు అరె నువ్వే కనిపించావే నేనే ఇక లేనట్టు నీలో కరిగించావే ప్రేమా ఈ కొత్త స్వరం అని అనుమానం కలిగింది నువ్వే నా సందేహానికి వెచ్చనైన రుజువియ్యమంది మది క...