ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా ఏటవాలు చూపులో మౌనగీతమా వచ్చీరాని వయ్యారాలే వయసాయే మళ్ళీ మళ్ళీ సాయంత్రాలే మనసాయే నిజమా... అమ్మమ్మా... చిలిపి కనుల కబురు వింటే బిడియమో ఏమో సుడులు రేగింది పెదవి తొనల మెరుపు కంటే ఉరుములా నాలో ఉడుకు రేగింది గుబులో దిగులో వగలైపోయే వేళలో తనువు తనువు తపనై తాకే వేడిలో మల్లి జాజి జున్నులా చలి వెన్నెల ముసిరేనిలా నిజమా... అమ్మమ్మా... ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా ఏటవాలు చూపులో మౌనగీతమా చిగురు తొడిగే సొగసుకంటే పొగరుగా ప్రాయం రగిలిపోయింది ఉలికి నడుము కదుపుతుంటే తొలకరింతల్లో తొడిమ రాలింది కుడివైపదిరే శకునాలన్ని హాయిలే ప్రియమో ఏమో నయగారాలే నీదిలే గోరింటాకు పూపొద చలి ఆపదా ఇక ఆపదా నిజమా... అమ్మమ్మా... ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా ఏటవాలు చూపులో మౌనగీతమా enta ghaaTu prEmayO paarijaatamaa ETavaalu choopulO mounageetamaa vacchIraani vayyaaraalE vayasaayE maLLI maLLI saayantraalE manasaayE nijamaa... ammammaa... chilipi kanula kaburu vinTE biDiyamO EmO suDulu rEgindi pedavi tonala merupu kanTE urumulaa naalO uDuku rEgindi gubulO digulO vagalaipOyE vELalO tanuvu tanuvu tapanai taakE vEDi...