Skip to main content

Posts

Showing posts with the label Gharshana

అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా

Requested by Lavanya... అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా మల్లెమొగ్గ మల్లెమొగ్గ రమ్మంటోందోయ్ అందగాడా పూలపక్క ఆకువక్క అందుకోరా సుందరా గోదారల్లే నాలో పొంగే కోరికమ్మా నీదేలేరా నోరూరించే ఆడబొమ్మా ఆడుకోరా పాడుకోరా రాతిరంతా హాయిగా అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా పాలే తాకని నాలో సోకుని ఇన్నాళ్ళుంచానయ్యో నీకోసం నా అందం చందం అంతా నీకోసం తోడే లేదని కాలే కౌగిలి ఎప్పటినుంచి ఉందో నీకోసం నా ప్రాయం ప్రాణం అంతా నీకోసం ఎందుకో ఏమిటో ఇంతకాలం ఎంతో దూరం ముందరే ఉందిగా సొంతమయ్యే సంతోషం అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా జారే పైటకి తూలే మాటకి తాపం పెంచిందయ్యో నీ రూపం ఏనాడు లేనేలేదు ఈ మైకం నాలో శ్వాసకి రేగే ఆశకి దాహం పెంచిందయ్యో నీ స్నేహం గుర్తంటూ రానే రాదు ఈ లోకం నీ జతే చేరితే మాయమయ్యే నాలో మౌనం కాలమై సాగనీ అంతులేని ఆనందం మల్లెమొగ్గ మల్లెమొగ్గ రమ్మంటోందోయ్ అందగాడా పూలపక్క ఆకువక్క అందుకోరా సుందరా గోదారల్లే నాలో పొంగే కోరికమ్మ నీదేలేరా నోరూరించే ఆడబొమ్మ ఆడుకోరా పాడుకోరా రాతిరంతా హాయిగా andagaaDaa anda...

అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా

Requested by Lavanya… అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా మల్లెమొగ్గ మల్లెమొగ్గ రమ్మంటోందోయ్ అందగాడా పూలపక్క ఆకువక్క అందుకోరా సుందరా గోదారల్లే నాలో పొంగే కోరికమ్మా నీదేలేరా నోరూరించే ఆడబొమ్మా ఆడుకోరా పాడుకోరా రాతిరంతా హాయిగా అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా పాలే తాకని నాలో సోకుని ఇన్నాళ్ళుంచానయ్యో నీకోసం నా అందం చందం అంతా నీకోసం తోడే లేదని కాలే కౌగిలి ఎప్పటినుంచి ఉందో నీకోసం నా ప్రాయం ప్రాణం అంతా నీకోసం ఎందుకో ఏమిటో ఇంతకాలం ఎంతో దూరం ముందరే ఉందిగా సొంతమయ్యే సంతోషం అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా జారే పైటకి తూలే మాటకి తాపం పెంచిందయ్యో నీ రూపం ఏనాడు లేనేలేదు ఈ మైకం నాలో శ్వాసకి రేగే ఆశకి దాహం పెంచిందయ్యో నీ స్నేహం గుర్తంటూ రానే రాదు ఈ లోకం నీ జతే చేరితే మాయమయ్యే నాలో మౌనం కాలమై సాగనీ అంతులేని ఆనందం మల్లెమొగ్గ మల్లెమొగ్గ రమ్మంటోందోయ్ అందగాడా పూలపక్క ఆకువక్క అందుకోరా సుందరా గోదారల్లే నాలో పొంగే కోరికమ్మ నీదేలేరా నోరూరించే ఆడబొమ్మ ఆడుకోరా పాడుకోరా రాతిరంతా హాయిగా andagaaDaa a...

ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో

ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో (2) నువ్వు అచ్చుల్లోనా హల్లువో జడకుచ్చుల్లోనా మల్లెవో (2) కరిమబ్బుల్లోనా విల్లువో మధుమాసం లోనా మంచు పూల జల్లువో మధుమాసం లోనా మంచు పూల జల్లువో ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో ఈ పరిమళము నీదేనా నాలో పరవశము నిజమేనా బొండు మల్లిపువ్వు కన్నా తేలికగు నీ సోకు రెండు కళ్ళు మూసుకున్నా లాగు మరి నీ వైపు సొగసుని చూసి పాడగా ఎలా కనులకు మాట రాదుగా అలా వింతల్లొను కొత్త వింత నువ్వేన ఆ అందం అంటే అచ్చం గాను నువ్వే ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో (2) ఆ పరుగులలో పరవళ్ళు తూలే కులుకులలో కొడవళ్ళు నిన్ను చూసి వంగుతుంది ఆశ పడి ఆకాశం ఆ మబ్బు చీర పంపుతుంది మోజు పడి నీకోసం స్వరమున గీతి కోయిలా ఇలా పరుగులు తీయకే అలా అలా నువ్వు నవ్వుతున్నా నిన్ను చూసి సంతోషం నీ బుగ్గ సొట్టలో నే పాడే సంగీతం ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో నువ్వు అచ్చుల్లోనా హల్లువో జడకుచ్చుల్లోనా మల్లెవో (2) కరిమబ్బుల్లోనా విల్లువో మధుమాసం లోనా మంచు పూల జల్లువో మధుమాసం లోనా మంచు పూల జల్లువో (2)