Skip to main content

Posts

Showing posts with the label Chinarayudu

స్వాతిముత్యమాల ఒళ్ళు తాకి తుళ్ళిపోయింది

స్వాతిముత్యమాల ఒళ్ళు తాకి తుళ్ళిపోయింది సిగ్గుపడ్డ చీర కట్టు వీడి జారిపోయింది కొంగుచాటు అందాలు కన్ను కొట్టి రమ్మంటే వయసాడమంది సయ్యాట ఇది యవ్వనాల పూతోట స్వాతిముత్యమాల ఒళ్ళు తాకి తుళ్ళిపోయింది పెదవితో పెదవి కలిపితే మధువులే కురియవా తనువుతో తనువు తడిమితే తపనలే రగలవా తొందరెందుకంది కన్నె మనసు పూల తీగలాగ వాటేసి ఊయలూగమంది కోర వయసు కోడె గిత్తలాగ మాటేసి కవ్విస్తున్నది పట్టె మంచం రావా రావా నా రాజా స్వాతిముత్యమాల ఒళ్ళు తాకి తుళ్ళిపోయింది సిగ్గుపడ్డ చీర కట్టు వీడి జారిపోయింది మేఘమా మెరిసి చూపవే గడసరి తళుకులు మోహమా కొసరి చూడవే మగసిరి మెరుపులు కొల్లగొట్టమంది పిల్ల సొగసు కొంటె కళలన్నీ నేర్పేసి లెక్కపెట్టమంది సన్న రవిక ముద్దులెన్నో మోజు తీర్చేసి పరుపే నలగని పరువం చిలకనీ మళ్ళీ మళ్ళీ ఈ వేళ స్వాతిముత్యమాల ఒళ్ళు తాకి తుళ్ళిపోయింది సిగ్గుపడ్డ చీర కట్టు వీడి జారిపోయింది కొంగుచాటు అందాలు కన్ను కొట్టి రమ్మంటే వయసాడమంది సయ్యాట ఇది యవ్వనాల పూతోట వయసాడమంది సయ్యాట ఇది యవ్వనాల పూతోట swaatimutyamaala oLLu taaki tuLLipOyindi siggupaDDa cheera kaTTu veeDi jaaripOyindi konguchaaTu andaalu kannu koTTi rammanTE vayasaaDa...