Skip to main content

Posts

Showing posts with the label Bhageeratha

ప్రపంచమే కాదన్నా పైనున్నొడే రాకున్నా

ఓ ఓ ఓ.... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ప్రపంచమే కాదన్నా పైనున్నొడే రాకున్నా నీతో ఉండే దైవం నేస్తం రా అదౄష్టమే లేకున్నా నీ కష్టమే తనదన్నా నీలొ ఉండే ప్రాణం నేస్తం రా.. పాపలా నువున్నచో తను కన్ను రా.. పాదమై నువున్నచొ తను మన్ను రా.. వెలుగుల్లోనే కాదు చీకట్లో నీ నీడరా.. ఈ చోటనే కాదు స్వర్గాన నీతొడురా.. ఓ ఓ ఓ.... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ప్రపంచమే కాదన్నా పైనున్నొడే రాకున్నా నీతో ఉండే దైవం నేస్తం రా త్యాగాలే చేసేది త్యాగాలే అడిగేడి త్యాగంలో బ్రతికేది స్నేహమే లోపాలే చూసేది అపై సరిచేసేది లాభలే చూడనిది స్నేహమే పంచే కొద్ది మించిపొయే నిధి తాగే కొద్ది పొంగి పొయే నది.. (2) ఇద్దరికిద్దరు రాజులు యేలే రాజ్యం స్నేహనిదీ యుద్దాలున్నా శాంతిని నిలిపే సైన్యం స్నేహనిదీ ఓ ఓ ఓ.... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ప్రపంచమే కాదన్నా పైనున్నొడే రాకున్నా నీతో ఉండే దైవం నేస్తం రా విశ్వాసం తొలిమేట్టు విశ్వాసం మలిమేట్టు విశ్వాసమే చివరంటూ ఉన్నదీ ఆకాశం హద్దుయిన వినువీధె తనదైన ఈ భూమే నెలవంటూ అన్నదీ కాలం కన్నా ఇది విలువైనది సత్యం కన్నా ఇది నిజమైనదీ (2) మనసున దాగిన మనసుని చూపే ఆక్రుతీ స్నేహనిదీ మనిషిని పూర్తిగా మనిషినిగా మార్చే సం...

ప్రపంచమే కాదన్నా పైనున్నొడే రాకున్నా

ఓ ఓ ఓ…. ఓ ఓ ఓ… ఓ ఓ ఓ… ఓ ఓ ఓ… ప్రపంచమే కాదన్నా పైనున్నొడే రాకున్నా నీతో ఉండే దైవం నేస్తం రా అదౄష్టమే లేకున్నా నీ కష్టమే తనదన్నా నీలొ ఉండే ప్రాణం నేస్తం రా.. పాపలా నువున్నచో తను కన్ను రా.. పాదమై నువున్నచొ తను మన్ను రా.. వెలుగుల్లోనే కాదు చీకట్లో నీ నీడరా.. ఈ చోటనే కాదు స్వర్గాన నీతొడురా.. ఓ ఓ ఓ…. ఓ ఓ ఓ… ఓ ఓ ఓ… ఓ ఓ ఓ… ప్రపంచమే కాదన్నా పైనున్నొడే రాకున్నా నీతో ఉండే దైవం నేస్తం రా త్యాగాలే చేసేది త్యాగాలే అడిగేడి త్యాగంలో బ్రతికేది స్నేహమే లోపాలే చూసేది అపై సరిచేసేది లాభలే చూడనిది స్నేహమే పంచే కొద్ది మించిపొయే నిధి తాగే కొద్ది పొంగి పొయే నది.. (2) ఇద్దరికిద్దరు రాజులు యేలే రాజ్యం స్నేహనిదీ యుద్దాలున్నా శాంతిని నిలిపే సైన్యం స్నేహనిదీ ఓ ఓ ఓ…. ఓ ఓ ఓ… ఓ ఓ ఓ… ఓ ఓ ఓ… ప్రపంచమే కాదన్నా పైనున్నొడే రాకున్నా నీతో ఉండే దైవం నేస్తం రా విశ్వాసం తొలిమేట్టు విశ్వాసం మలిమేట్టు విశ్వాసమే చివరంటూ ఉన్నదీ ఆకాశం హద్దుయిన వినువీధె తనదైన ఈ భూమే నెలవంటూ అన్నదీ కాలం కన్నా ఇది విలువైనది సత్యం కన్నా ఇది నిజమైనదీ (2) మనసున దాగిన మనసుని చూపే ఆక్రుతీ...

ఎవరో.. ఎవరో.. యదలో.. ఎవరో..

ఎవరో.. ఎవరో.. యదలో.. ఎవరో.. అనుకోని వరమై చేరే అమృతాల వరదై పారే తన పేరే ప్రేమ ఆ.. తనదే ఈ మహిమ తనదే తొలి జన్మ ఆ.. తరువాతే బ్రహ్మ ఎవరో.. ఎవరో.. యదలో.. ఎవరో.. చూపుల్లో పున్నమి రేఖలుగా రూపుల్లో పుత్తడి రేఖలుగా మారింది జీవన రేఖ నా హృదయంలో తానే చేరాక అధరాలే మన్మధ లేఖ రాయగా అడుగేమో లక్ష్మణ రేఖ దాటదా బిడియాల బాటలో నడిపే వారెవరో బడిలేని పాఠమే నేర్పే తానెవరో విడిపోని ముడివేసి మురిసేదెవ్వరో ఎవరో.. ఎవరో.. మల్లెలతో స్నానాలే పోసి నవ్వులతో నగలెన్నో వేసి చీకటితో కాటుక పెట్టి నన్నే తాను నీకై పంపింది సొగసంతా సాగరమల్లే మారగా కవ్వింత కెరటాలల్లే పొంగగా సరసాల నావలో చేరేవారెవరో మధురాల లోతులో ముంచే తానెవరో పులకింత ముత్యాలే పంచేదెవ్వరో ఎవరో... ఎవరో.. ఎవరో.. యదలో.. ఎవరో.. అనుకోని వరమై చేరే అమృతాల వరదై పారే తన పేరే ప్రేమ ఆ.. తనదే ఈ మహిమ తనదే తొలి జన్మ ఆ.. తరువాతే బ్రహ్మ ఎవరో.. ఎవరో.. యదలో.. ఎవరో.. evarO.. evarO.. yadalO.. evarO.. anukOni varamai chErE amRtaala varadai paarE tana pErE prEma aa.. tanadE ee mahima tanadE toli janma aa.. taruvaatE brahma evarO.. evarO.. yadalO.. evarO.. choopullO punnami rEkhalugaa ...

ఎవరో.. ఎవరో.. యదలో.. ఎవరో..

ఎవరో.. ఎవరో.. యదలో.. ఎవరో.. అనుకోని వరమై చేరే అమృతాల వరదై పారే తన పేరే ప్రేమ ఆ.. తనదే ఈ మహిమ తనదే తొలి జన్మ ఆ.. తరువాతే బ్రహ్మ ఎవరో.. ఎవరో.. యదలో.. ఎవరో.. చూపుల్లో పున్నమి రేఖలుగా రూపుల్లో పుత్తడి రేఖలుగా మారింది జీవన రేఖ నా హృదయంలో తానే చేరాక అధరాలే మన్మధ లేఖ రాయగా అడుగేమో లక్ష్మణ రేఖ దాటదా బిడియాల బాటలో నడిపే వారెవరో బడిలేని పాఠమే నేర్పే తానెవరో విడిపోని ముడివేసి మురిసేదెవ్వరో ఎవరో.. ఎవరో.. మల్లెలతో స్నానాలే పోసి నవ్వులతో నగలెన్నో వేసి చీకటితో కాటుక పెట్టి నన్నే తాను నీకై పంపింది సొగసంతా సాగరమల్లే మారగా కవ్వింత కెరటాలల్లే పొంగగా సరసాల నావలో చేరేవారెవరో మధురాల లోతులో ముంచే తానెవరో పులకింత ముత్యాలే పంచేదెవ్వరో ఎవరో… ఎవరో.. ఎవరో.. యదలో.. ఎవరో.. అనుకోని వరమై చేరే అమృతాల వరదై పారే తన పేరే ప్రేమ ఆ.. తనదే ఈ మహిమ తనదే తొలి జన్మ ఆ.. తరువాతే బ్రహ్మ ఎవరో.. ఎవరో.. యదలో.. ఎవరో.. evarO.. evarO.. yadalO.. evarO.. anukOni varamai chErE amRtaala varadai paarE tana pErE prEma aa.. tanadE ee mahima tanadE toli janma aa.. taruvaatE brahma evarO.. evarO.. yadalO.. evarO.. choopullO punnami rEkhalug...