Skip to main content

Posts

Showing posts with the label Premante Inthe

నిద్దర్లో నీ వెంట నడిపావే రేయంతా

నిద్దర్లో నీ వెంట నడిపావే రేయంతా వేణువై రమ్మనే రాగమా రెప్పల్లో పూల తోట రేపన్నది చూడకుండ వేకువై ఆపితే న్యాయమా ఇకనైనా మరపు రావెలా మాయమైన క్షణమా నీడై నా వెంట రాకిలా మాయదారి నిజమా ముందేం చూడక పదమందే నిలవకా మనసేమి అలోచించక గమనించే లోగా గమ్యం దాటాకా వెనుతిరిగే వీలే లేదుగా ఏ గుండెల్లో వాలాలన్న చిరునామా లేక ఏ శూన్యంలో విహరిస్తుందో నువు పంపిన లేఖ ఎవ్వరు చెబుతారే ఆరాటమా నిద్దర్లో నీ వెంట నడిపావే రేయంతా వేణువై రమ్మనే రాగమా రెప్పల్లో పూల తోట రేపన్నది చూడకుండ వేకువై ఆపితే న్యాయమా తానే నేరుగా సావాసం కోరగా దరిచేరిందే అభిసారిక చెయ్యందుకోగా సందేహించాక తెరమరుగైపోదా తారక ఏం పొందాలనుకుందో హృదయం గుర్తించే ముందే వెతికె వరమై ఎదురై వచ్చి విడిపోయిందంటే నేరం నాదేనా అదృష్టమా

Niddarlo nee venta nadipaave from "Premante Inthe"

నిద్దర్లో నీ వెంట నడిపావే రేయంతా వేణువై రమ్మనే రాగమా రెప్పల్లో పూల తోట రేపన్నది చూడకుండ వేకువై ఆపితే న్యాయమా ఇకనైనా మరపు రావెలా మాయమైన క్షణమా నీడై నా వెంట రాకిలా మాయదారి నిజమా ముందేం చూడక పదమందే నిలవకా మనసేమి అలోచించక గమనించే లోగా గమ్యం దాటాకా వెనుతిరిగే వీలే లేదుగా ఏ గుండెల్లో వాలాలన్న చిరునామా లేక ఏ శూన్యంలో విహరిస్తుందో నువు పంపిన లేఖ ఎవ్వరు చెబుతారే ఆరాటమా నిద్దర్లో నీ వెంట నడిపావే రేయంతా వేణువై రమ్మనే రాగమా రెప్పల్లో పూల తోట రేపన్నది చూడకుండ వేకువై ఆపితే న్యాయమా తానే నేరుగా సావాసం కోరగా దరిచేరిందే అభిసారిక చెయ్యందుకోగా సందేహించాక తెరమరుగైపోదా తారక ఏం పొందాలనుకుందో హృదయం గుర్తించే ముందే వెతికె వరమై ఎదురై వచ్చి విడిపోయిందంటే నేరం నాదేనా అదృష్టమా............... 9 niddarlO nee venTa naDipaavE rEyantaa vENuvai rammanE raagamaa reppallO puula tOTa rEpannadi chUDakunDa vEkuvai aapitE nyaayamaa ikanainaa marapu raavelaa maayamaina kshaNamaa neeDai naa venTa raakilaa maayadaari nijamaa mundEm chuuDaka padamandE nilavakaa manasEmi alOchinchaka gamaninchE lOgaa gamyam daaTaakaa venutirigE v...