Skip to main content

Posts

Showing posts with the label Gamyam

ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు

ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండెనడుగు ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతీచోట నిను నువే కలుసుకొని పలకరించుకోవా ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండెనడుగు కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు అడగరే ఒక్కొక్క అల పేరు... మనకిలా ఎదురైన ప్రతి వారు మనిషనే సంద్రాన కెరటాలు పలకరే మనిషి అంటే ఎవరు... సరిగా చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు నువ్వు కాదంటున్నది నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో లేదా మన్ను మిన్ను నీరూ అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా... ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతీచోట నిను నువే కలుసుకొని పలకరించుకోవా మనసులో నీ పైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై నీడలు నిజాల సాక్ష్యాలే శత్రువులు నీలోని లోపాలే స్నేహితులు నీకున్న ఇష్టాలే రుతువులు నీ భావ చిత్రాలే ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం మోసం రోషం ద్వేషం నీ మకిలి మద...

ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు

ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండెనడుగు ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతీచోట నిను నువే కలుసుకొని పలకరించుకోవా ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండెనడుగు కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు అడగరే ఒక్కొక్క అల పేరు… మనకిలా ఎదురైన ప్రతి వారు మనిషనే సంద్రాన కెరటాలు పలకరే మనిషి అంటే ఎవరు… సరిగా చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు నువ్వు కాదంటున్నది నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో లేదా మన్ను మిన్ను నీరూ అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా… ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతీచోట నిను నువే కలుసుకొని పలకరించుకోవా మనసులో నీ పైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై నీడలు నిజాల సాక్ష్యాలే శత్రువులు నీలోని లోపాలే స్నేహితులు నీకున్న ఇష్టాలే రుతువులు నీ భావ చిత్రాలే ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం మోసం రోషం ద్వేషం ...

సమయమా చలించకే బిడియమా తలొంచకే

సమయమా చలించకే బిడియమా తలొంచకే (2) తీరం ఇలా తనకు తానే తీరం ఇలా తనకు తానే వెతికి జతకి చేరే క్షణాలలో సమయమా చలించకే బిడియమా తలొంచకే చంటిపాపలా అనుకుంటూ ఉండగానే చందమామలా కనుగొన్న ఆ గుండెలోనే తనలో చిలిపితనం సిరివెన్నెలే అయ్యేలా ఇదిగో కలలవనం అని చూపుతున్న లీలలో సమయమా చలించకే బిడియమా తలొంచకే పైడిబొమ్మలా నను చూసే కళ్ళలోనే ఆడజన్మలా నను గుర్తించాను నేనే తనకే తెలియదని నడకంటే నేర్పుతూనే నను నీ వెనక రానీ అని వేడుతున్న వేళలో సమయమా చలించకే బిడియమా తలొంచకే (3)

సమయమా చలించకే బిడియమా తలొంచకే

సమయమా చలించకే బిడియమా తలొంచకే (2) తీరం ఇలా తనకు తానే తీరం ఇలా తనకు తానే వెతికి జతకి చేరే క్షణాలలో సమయమా చలించకే బిడియమా తలొంచకే చంటిపాపలా అనుకుంటూ ఉండగానే చందమామలా కనుగొన్న ఆ గుండెలోనే తనలో చిలిపితనం సిరివెన్నెలే అయ్యేలా ఇదిగో కలలవనం అని చూపుతున్న లీలలో సమయమా చలించకే బిడియమా తలొంచకే పైడిబొమ్మలా నను చూసే కళ్ళలోనే ఆడజన్మలా నను గుర్తించాను నేనే తనకే తెలియదని నడకంటే నేర్పుతూనే నను నీ వెనక రానీ అని వేడుతున్న వేళలో సమయమా చలించకే బిడియమా తలొంచకే (3)