ఏ క్షణమైనా చెలియా నీ జ్ఞాపకం టెలిఫోన్ చిలుకా అడిగా నీ దర్శనం మాటతోనే ఆటలాడే నాటకమే చాలునమ్మా చెంతకు రావే ఈ క్షణమే పాడితే ప్రతి పలుకులో స్వరం నీది కదా వెతికితే కనిపించవా ఇది వింత కథ ఏ క్షణమైనా చెలియా నీ జ్ఞాపకం టెలిఫోన్ చిలుకా అడిగా నీ దర్శనం సుగంధాలు జల్లే పువ్వా ఎక్కడుంది నీ చిరునామా గాలిలాగా గాలిస్తూ నే తిరిగానే నే తిరిగానే నిన్ను కోరి పాడి పాడి కళ్ళు తెరిచి చూసి చూసి కానరాక కన్నీళ్ళల్లో మునిగానే నే మునిగానే ఎందుకో మనసెందుకో నీ ఊహలలో కరిగే రేగినా సుడిగాలిలా అన్వేషణలో తిరిగే పాటలోన పరవశించే నీ పలుకే ఉన్న ప్రాణం పోకముందే రావె చెలీ మాటతోనే ఆటలాడే నాటకమే చాలునమ్మా చెంతకు రావే ఈ క్షణమే ఓ.. ఏ క్షణమైనా చెలియా నీ జ్ఞాపకం టెలిఫోన్ చిలుకా అడిగా నీ దర్శనం ఒక్కసారి కంటి నిండా నిన్ను చూసుకున్న చాలు చూపు దీపమారిపోని అటుపైనే నా ప్రియ రాణి నిన్ను చూడలేని వేళ చావు నన్ను చేరుకున్నా కళ్ళు రెండు మూతలు పడవే ఏమైనా కాసేపైనా నాదని ఇకలేదని నా బ్రతుకే నీదనీ తెలుసుకో నను కలుసుకో నీ మనసును మార్చుకొని ప్రేమ శాపం అందచేసే దేవతవే కలలలోనే కదలి సాగే ప్రేయసివే మాటతోనే ఆటలాడే నాటకమే చాలునమ్మా చెంతకు రావే ఈ క్షణమే ఏ క్ష...