Skip to main content

Posts

Showing posts with the label AshtaaChemmaa

ఆడించి అష్టాచెమ్మా ఓడించావమ్మా

ఆడించి అష్టాచెమ్మా ఓడించావమ్మా నీ పంట పండిందే ప్రేమ నిజంగా నెగ్గటం అంటే ఇష్టంగా ఓడటం అంతే ఆ మాటే అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా నిజంగా నెగ్గటం అంటే ఇష్టంగా ఓడటం అంతే (2) ఊరంతా ముంచేస్తూ హంగామా చేస్తావేంటే గంగమ్మా ఘోరంగా నిందిస్తూ ఈ పంతాలెందుకు చాల్లే మంగమ్మా చూశాక నిన్ను వేశాక కన్ను వెనక్కెలాగ తీసుకోను ఏం చెప్పుకోను ఎటు తప్పుకోను నువ్వొద్దన్నా నేనొప్పుకోను నువ్వేసే గవ్వలాటలో మెలేసే గళ్ళ బాటలో నీదాక నన్ను రప్పించింది నువ్వేలేవమ్మా నిజంగా నెగ్గటం అంటే ఇష్టంగా ఓడటం అంతే ఓ నా నేరం ఏముందే ఏం చెప్పిందో నీ తల్లో జేజెమ్మా మందారం అయ్యింది ఆ రోషం తాకి జల్లో జాజమ్మా పువ్వంటి రూపం నాజూగ్గా గిల్లి కెవ్వంది గుండె నిన్నదాక ముళ్ళంటి కోపం ఒళ్ళంతా అల్లి నవ్వింది నేడు ఆగలేక మన్నిస్తే తప్పేంలేదమ్మా మరీ ఈ మారం మానమ్మా ఈ లావాదేవిలేవి అంత కొత్తేం కాదమ్మా aaDinchi ashTaachemmaa ODinchaavammaa nee panTa panDindE prEma nijamgaa neggaTam anTE ishTamgaa ODaTam antE aa maaTE anTE ee chinnaari nammadEnTammaa nijamgaa neggaTam anTE ishTamgaa ODaTam antE (2) Urantaa munchEstU hangaamaa chEstaavEnTE gangammaa ghOramgaa ...