Skip to main content

Posts

Showing posts with the label Peradi

పెనిమిటి ‌‌‌పేరడీ

ఈ పాట మాతృక రాసిన రామ జోగయ్య శాస్త్రి గారి కి వందనాలు గృహిణుల కష్టాలకి నా ఈ పాట అంకితం చంద్రుడ్ని చూసేసి తలుపుల్ని తెరిచాను నువ్వొచ్చే దారుల్లో ట్రాఫిక్కు చూసాను కమ్యూటు బండెక్కి రా రా మనసిటీ గుంతల్లో పదిలంగా రా రా కాలేటి అట్లకాడ గుర్తొచ్చి రా రా అరకోటి బూతులతో పిలిచినా రా రా పెనిమిటి ఎన్నినాళ్ళయినాదో కను చూసి రక్తాన్ని ఎన్నెన్నినాళ్ళయినాదో కను చూసి రక్తాన్ని చిమ్మటీ చీకటి పొద్దుటి గ్రీనుటీ ఎర్రటి కుంపటి నల్లటి బూటొకటి కర్రల్లో పొడవటి ఉందిలే ముచ్చటి గొంతు మీద ‌కాలు వేసి ఆడతాను రా రా పెనిమిటి కొలువేమో ఐటి అన్నావని తెగ పొంగిపోయా పిచ్చిదానిని విడుదల లేని ఒక‌ వంటదానిని చేస్తివి గదా‌ నన్ను బలిపశువుని చూసీ చూడక చులకన చేస్తివి నా‌ తలరాతనే నువ్వే రాస్తివి చీపురు కట్ట తలచుకొని తరలి తరలి రా రా పెనిమిటి ఆఫీస్నుంచారుకే బయటి కొస్తివే పది గంటలైనా కంటి కందవే బేవార్సు దోస్తులతో సొల్లు పెడితివో ద్రాక్షపు బుడగలలో తడిసిపోతివో ఏ చెత్త తింటివో యాడ కక్కుంటివో మందుకిక్కు తలకెక్కి యాడ పడుకుంటివో నువ్వు గన్న తాటకినైన తలచి తలచి రా రా పెనిమిటి

ఐయాం వర్రీ సో వర్రీ ఐయాం వర్రీ సో వర్రీ

DISCLAIMER: సాధారణంగా ఒకరిని ఇమిటేట్ చేసినపుడు, ఈ పాత్రలు కేవలం కల్పితం ఎవరిని ఉద్దేశించినవి కావు అంటారు. కానీ, ఈ పాట మాత్రం రెండు ప్రధాన తెలుగు పత్రికలని ఉద్దేశించి రాసినదే. ఈ పాట “ప్రేమ” సినిమాలోని “ఐయాం సారీ సో సారీ” పాట ట్యూనుకు కుదురుతుంది. ఈ పాట అప్పట్లో రాసిన మహానుభావునికి వందనాలు, వారిని కించ పరిచే ఉద్దేశం కించిత్ కూడా లేదు Grow up Guys…. రాష్ట్రాన్ని మార్చాలంటే బేబీ మీడియా, నువ్వు గ్రో అప్ కావాలా రాసేసి సంపాదించాలంటే తండ్రీ మీడియా, నీకొక బకరా కావాలా అయ్యవారి బొమ్మ వేసిపెడితే బాబు శ్రీధరు, అది కోట్లు తెచ్చి పెట్టాలా ఐయాం వర్రీ సో వర్రీ ఐయాం వర్రీ సో వర్రీ న్యూసు చూస్తే ఒట్టి గాసే ప్రజాలోకం ఎడ్డిదాయే వ్యామోజి గగను బాబులు పోతేపోని మీకెంటి బాబులు వ్యామోజి గగను బాబులు పోతేపోని మీకెంటి బాబులు ఐయాం వర్రీ సో వర్రీ ఐయాం వర్రీ సో వర్రీ ఈగో కు అందరు దాసులురా, ఈగో కోసమేరా (2) వ్యామోజి రాసేది గగను జాతకం గగనుడు కోరినది ఆధిపత్యం (2) పెన్నుకు తుప్పు పట్టున్నది వెన్నుకు భయమే లేకున్నది అందుకనే లేనివని ఉన్నవని అనుకోక రాసెయ్యరా ఐయాం వర్రీ సో వర్రీ ఐయాం వర్రీ సో వర్రీ ...

భారం భారం భారం ఓ.. ఓ.. తీరం లేని భారం

Another peradi, just for fun and not meant to hurt anyone. If it hurts I'm sorry :) భారం భారం భారం ఓ.. ఓ.. తీరం లేని భారం ఎన్నో పరీక్షలు రాసినా ఎన్నో చిట్టీలే పెట్టినా అన్నీ సబ్జెక్ట్లూ మిగిలినాయే చదివే బడవతో తిరిగినా చదువే ప్రపంచం చేసినా మరో సెప్టెంబర్ రమ్మన్నారే ఒకే సెమ్ములో ఓ.. ఓ.. పదే రాసినా వెలేసినారే ఓ.. ఓ.. అదే గతాన్నీ ఓ.. ఓ.. అదే నిజాన్నీ చూపించినారే ఓ.. ఓ.. ఎన్నో పరీక్షలు రాసినా ఎన్నో చిట్టీలే పెట్టినా అన్నీ సబ్జెక్ట్లూ మిగిలినాయే భారం భారం భారం ఓ.. ఓ.. తీరం లేని భారం ఓ ఇంత కష్టమా ఇంజనీర్ల సబ్జెక్ట్ ఎంత కాలమో పాసు లేని రిజల్ట్ ఇంట ఫోను చేసి డబ్బు అడిగే దారే లేదే ఎలాగే ఓ క్లాసుమేటు లేక ఒంటరైన సెంటర్ చిట్టలోన లేదే ఒక్కటైనా ఆన్సర్ వందసార్లు చదివినా గురుతే లేని మరుపే కాంటీనులోన దమ్ము కొడితే సారు చూసి ఉన్నడే ముప్పైఐదులోని మార్క్సు తింటు వాడు నవ్వుతున్నడే ఎన్నో పరీక్షలు రాసినా ఎన్నో చిట్టీలే పెట్టినా అన్నీ సబ్జెక్ట్లూ మిగిలినాయే భారం భారం భారం ఓ.. ఓ.. తీరం లేని భారం ఒక్క మార్కుకుడ వెయ్యలేని కౌంటింగ్ ఒక్క అంగుళంకుడ లేనేలేని పాస్ లిస్ట్ ఆరు సెమ్ముల చిన్ని కాలాన్ని ఏడేళ్ళు చేసిందే ...

మొన్నటిదాకా నేను కవరేజ్లో ఫస్టు

కొత్తగా లవ్లో పడిన అబ్బాయి ఎగ్జైట్ గా పాట పాడితే ఇలా ఉంటుంది.... just for fun and not meant to heart any lover or lyricist Soori movie lo 'మొన్నటిదాకా నేను కాలేజి ఫస్టు' ki tune set avuddi మొన్నటిదాకా నేను కవరేజ్లో ఫస్టు నువ్వొచ్చాకే అయ్యానే ఓల్డేజ్ కాండెట్టు నిన్నటిదాకా నా చుట్టూత ఎన్నో అందాలు ఇప్పుడు మాత్రం ఏమయ్యాయో ఎంతో బోరింగు ఎప్పుడు ఉండే హాయే నాలో మాయమయ్యింది ఎన్నడు లేని ఆజ్ఞలు ఏవో పుట్టుకొచ్చాయి (కోరస్)నీకు కొవ్వే కదా నీకు కొవ్వే కదా నీకు కొవ్వే కదా దీనికి విరుగుడు లేదా మొన్నటిదాకా నేను కవరేజ్లో ఫస్టు నువ్వొచ్చాకే అయ్యానే ఓల్డేజ్ కాండెట్టు షేడీ జీన్సులు మరచిపోయాను, ఫార్మల్సేసి తిరుగుతున్నాను వీకెండ్ వస్తే గుడికి వెళుతున్నా, ఏమైందంటే ఏదో చెబుతున్నా నాకింకేదో అయ్యింది తొమ్మిదికే నిదరొస్తుంది పాత లైఫే బాగుంది నన్నెంత మార్చింది (కోరస్)నీకు కొవ్వే కదా నీకు కొవ్వే కదా నీకు కొవ్వే కదా దీనికి విరుగుడు లేదా మొన్నటిదాకా నేను కవరేజ్లో ఫస్టు నువ్వొచ్చాకే అయ్యానే ఓల్డేజ్ కాండెట్టు ఎవరెళ్తున్నా వాళ్ళని చూస్తూ ఫాలో అయ్యాను మొత్తం వదిలి సిస్టరని చెబుతూ కవర్ చేస్తున్నా ఆ చూపును చూసి నాలో...

మొన్నటిదాకా నేను కవరేజ్లో ఫస్టు

కొత్తగా లవ్లో పడిన అబ్బాయి ఎగ్జైట్ గా పాట పాడితే ఇలా ఉంటుంది…. just for fun and not meant to heart any lover or lyricist Soori movie lo ‘మొన్నటిదాకా నేను కాలేజి ఫస్టు’ ki tune set avuddi మొన్నటిదాకా నేను కవరేజ్లో ఫస్టు నువ్వొచ్చాకే అయ్యానే ఓల్డేజ్ కాండెట్టు నిన్నటిదాకా నా చుట్టూత ఎన్నో అందాలు ఇప్పుడు మాత్రం ఏమయ్యాయో ఎంతో బోరింగు ఎప్పుడు ఉండే హాయే నాలో మాయమయ్యింది ఎన్నడు లేని ఆజ్ఞలు ఏవో పుట్టుకొచ్చాయి (కోరస్)నీకు కొవ్వే కదా నీకు కొవ్వే కదా నీకు కొవ్వే కదా దీనికి విరుగుడు లేదా మొన్నటిదాకా నేను కవరేజ్లో ఫస్టు నువ్వొచ్చాకే అయ్యానే ఓల్డేజ్ కాండెట్టు షేడీ జీన్సులు మరచిపోయాను, ఫార్మల్సేసి తిరుగుతున్నాను వీకెండ్ వస్తే గుడికి వెళుతున్నా, ఏమైందంటే ఏదో చెబుతున్నా నాకింకేదో అయ్యింది తొమ్మిదికే నిదరొస్తుంది పాత లైఫే బాగుంది నన్నెంత మార్చింది (కోరస్)నీకు కొవ్వే కదా నీకు కొవ్వే కదా నీకు కొవ్వే కదా దీనికి విరుగుడు లేదా మొన్నటిదాకా నేను కవరేజ్లో ఫస్టు నువ్వొచ్చాకే అయ్యానే ఓల్డేజ్ కాండెట్టు ఎవరెళ్తున్నా వాళ్ళని చూస్తూ ఫాలో అయ్యాను మొత్తం వదిలి సిస్టరని చెబుతూ కవర్ చేస్తున్నా ఆ చూపును చూ...

శ్రీవారు మోసగారు అయిగోరు

Added one more to Peradi... but just for fun శ్రీవారు మోసగారు అయిగోరు ఏంటండి మీ గోడు చెప్పండి గొడవేమో తారా స్థాయికి చేరే వేళ సరికొత్తగా తిడతాలెండి మీ దురదా తీరేలా బోరింగ్ గారూ బోరింగ్ గారూ బోరెందుకే తింగరి గారూ వింటుంటే భేజారు కారంగా వెటకారంగా చూపే చూస్తే చాలు బోరింగని లింగు లిటుకు వంకలు పెడితే పోరు ఓ మై ఫియరూ ఓ మై ఫియరూ ము.. నరనరాల్లోన కలకలం చూడు భయపెట్టేస్తున్నదే వదిలెయ్యవే ము.. కలకలంలోన చెలి దూరం కోరు కసి తెలుస్తున్నదే చిందెయ్యనా కనుక్కోవా విషయం కాస్తయినా చితకొట్టు సమయం చూస్తున్నా చస్తావే ఫాటీ బొండాలు ఓ మై ఫియరూ శ్రీవారు మోసగారు మతిలెస్ శ్రీమతి గారూ ఓ.. తెగ మసాలాల తమ కిచెన్ గోల రుచి భరించేదెలా వంటాయనోయ్ ము.. నవసోఫాలోని పెద్ద ఆకారాన్ని కదిలిస్తే కొద్దిగా తెలిసొచ్చునోయ్ సువాసనల అరిసెలు ఇవ్వాల ఇలాంటేల ఇంకా తిండేలా తయ్యారు చెయ్యండి మీరూ బోరింగ్ గారూ స్కేరి పెళ్ళాం గారూ మతిలెస్ శ్రీమతి గారూ నరకంలో నడ్డే విరిగి ఒళ్ళే వంచే వేళ తిలకించే చాన్సే నాకు కావాలే యమలీల ఓ మై ఫియరూ మా ఇంట్లో ఆడాళ్ళు ఇలాగే ఉంటారు నీ కొవ్వే మొత్తం పోతే మారుస్తాలే తీరూ బోరింగ్ కి బోరోద్దంటే తీసేస్తాలే సారూ ఓ మై ఫియరూ

శ్రీవారు మోసగారు అయిగోరు

Added one more to Peradi… but just for fun శ్రీవారు మోసగారు అయిగోరు ఏంటండి మీ గోడు చెప్పండి గొడవేమో తారా స్థాయికి చేరే వేళ సరికొత్తగా తిడతాలెండి మీ దురదా తీరేలా బోరింగ్ గారూ బోరింగ్ గారూ బోరెందుకే తింగరి గారూ వింటుంటే భేజారు కారంగా వెటకారంగా చూపే చూస్తే చాలు బోరింగని లింగు లిటుకు వంకలు పెడితే పోరు ఓ మై ఫియరూ ఓ మై ఫియరూ ము.. నరనరాల్లోన కలకలం చూడు భయపెట్టేస్తున్నదే వదిలెయ్యవే ము.. కలకలంలోన చెలి దూరం కోరు కసి తెలుస్తున్నదే చిందెయ్యనా కనుక్కోవా విషయం కాస్తయినా చితకొట్టు సమయం చూస్తున్నా చస్తావే ఫాటీ బొండాలు ఓ మై ఫియరూ శ్రీవారు మోసగారు మతిలెస్ శ్రీమతి గారూ ఓ.. తెగ మసాలాల తమ కిచెన్ గోల రుచి భరించేదెలా వంటాయనోయ్ ము.. నవసోఫాలోని పెద్ద ఆకారాన్ని కదిలిస్తే కొద్దిగా తెలిసొచ్చునోయ్ సువాసనల అరిసెలు ఇవ్వాల ఇలాంటేల ఇంకా తిండేలా తయ్యారు చెయ్యండి మీరూ బోరింగ్ గారూ స్కేరి పెళ్ళాం గారూ మతిలెస్ శ్రీమతి గారూ నరకంలో నడ్డే విరిగి ఒళ్ళే వంచే వేళ తిలకించే చాన్సే నాకు కావాలే యమలీల ఓ మై ఫియరూ మా ఇంట్లో ఆడాళ్ళు ఇలాగే ఉంటారు నీ కొవ్వే మొత్తం పోతే మారుస్తాలే తీరూ బోరింగ్ కి బోరోద్దంటే తీసేస్తాలే సారూ ఓ మై ఫి...

శకలే పిచ్చిశకలే నాకు పిచ్చి ఎక్కి పోయే శకలే

"Alale Chittalale itu vacchi vacchi" from 'Sakhi' ki peradi idi! Abalalu hurt ayite ksaminchandi! వద్దు లవ్ జోలికొద్దు పళ్ళు విరుగుడు (4) శకలే పిచ్చిశకలే నాకు పిచ్చి ఎక్కి పోయే శకలే నను తిడుతూ కొడుతూ రక్కుతూ ఎదుటే ఆనందించే శకలే పొద్దున్నే పాడే ఆ బూతులు ఆపమంటే దరికే వచ్చి లేదంటావే అబల అబల అబల ఓ ఓ శకలు చాలే అబల(2) ఓహో పడుచు వయసు వెనక్కి చూస్తే యదలో ఏదో ముల్లే పడక లేక కునుకు రాక ఏదో పట్టే నన్నే వద్దు లవ్ జోలికొద్దు పళ్ళు విరుగుడు (4) నువ్వాడే ఆటల్తో ప్రాణాలే పోతాయోయ్ వేదిస్తూ శాడిస్ట్లా నా లవ్వే అంటావోయ్ నేనొచ్చి తాకానో ముళ్ళల్లే పొడిచేనోయ్ తానొచ్చి తాకిందో సువ్వల్లే ఉంటుందోయ్ కన్నీరే మున్నేరై పొంగే ఇల్లంతా నీ కోపం నీ రూపం పోలికలే లేవులే నా రక్తం నీ ఆనందం నువు పెద్ద రాక్షసివే అబల అబల అబల ఓ ఓ శకలు చాలే అబల(2) ఓహో పడుచు వయసు వెనక్కి చూస్తే యదలో ఏదో ముల్లే పడక లేక కునుకు రాక ఏదో పట్టే నన్నే వద్దు లవ్ జోలికొద్దు పళ్ళు విరుగుడు (4) ఆదేశం ఇచ్చాక తప్పించుకోలేను పక్కనే నువ్వుంటే ఈ కాలం కదలదు నా బాధ మరికొంచెం పెంచే నీ తోడు ఎంతైనా నా మొహం బిక్కపోయెనే చూడు కొట్టేవు ఏడ్చేవు నువ్ నాక...

శకలే పిచ్చిశకలే నాకు పిచ్చి ఎక్కి పోయే శకలే

“Alale Chittalale itu vacchi vacchi” from ‘Sakhi’ ki peradi idi! Abalalu hurt ayite ksaminchandi! వద్దు లవ్ జోలికొద్దు పళ్ళు విరుగుడు (4) శకలే పిచ్చిశకలే నాకు పిచ్చి ఎక్కి పోయే శకలే నను తిడుతూ కొడుతూ రక్కుతూ ఎదుటే ఆనందించే శకలే పొద్దున్నే పాడే ఆ బూతులు ఆపమంటే దరికే వచ్చి లేదంటావే అబల అబల అబల ఓ ఓ శకలు చాలే అబల(2) ఓహో పడుచు వయసు వెనక్కి చూస్తే యదలో ఏదో ముల్లే పడక లేక కునుకు రాక ఏదో పట్టే నన్నే వద్దు లవ్ జోలికొద్దు పళ్ళు విరుగుడు (4) నువ్వాడే ఆటల్తో ప్రాణాలే పోతాయోయ్ వేదిస్తూ శాడిస్ట్లా నా లవ్వే అంటావోయ్ నేనొచ్చి తాకానో ముళ్ళల్లే పొడిచేనోయ్ తానొచ్చి తాకిందో సువ్వల్లే ఉంటుందోయ్ కన్నీరే మున్నేరై పొంగే ఇల్లంతా నీ కోపం నీ రూపం పోలికలే లేవులే నా రక్తం నీ ఆనందం నువు పెద్ద రాక్షసివే అబల అబల అబల ఓ ఓ శకలు చాలే అబల(2) ఓహో పడుచు వయసు వెనక్కి చూస్తే యదలో ఏదో ముల్లే పడక లేక కునుకు రాక ఏదో పట్టే నన్నే వద్దు లవ్ జోలికొద్దు పళ్ళు విరుగుడు (4) ఆదేశం ఇచ్చాక తప్పించుకోలేను పక్కనే నువ్వుంటే ఈ కాలం కదలదు నా బాధ మరికొంచెం పెంచే నీ తోడు ఎంతైనా నా మొహం బిక్కపోయెనే చూడు కొట్టేవు ఏడ్చేవు నువ...

ప్రోగ్రాము ఎటూరాదు సెర్చైనా చెయ్యి బ్రదర్

Akali Rajyam lo "Saapatu Etuledu" ki Peradi ప్రోగ్రాము ఎటూరాదు సెర్చైనా చెయ్యి బ్రదర్ (2) గూగుల్లు లిస్టింగ్లో ప్రతీ లింకూ నీది నాదే బ్రదర్ సాఫ్టువేరు రంగంలో సెర్చ్ కూడా కింగులాంటిదే బ్రదర్ (2) మన వర్కు తలనొప్పి మన క్లైంటు వెన్నునొప్పి మన జాబు సుద్దవేస్టురా తమ్ముడూ మన పోస్టు మంచు కొండరా (2) శాలరీలు పుచ్చుకొని బైకుచేత పట్టుకొని గల్లీలు తిరిగినాము వీకెండ్ వీకెండ్ అంటున్నాము కంపెనీని శాసించే భావి లీడర్లం బ్రదర్ ప్రోగ్రాము ఎటూరాదు సెర్చైనా చెయ్యి బ్రదర్ గూగుల్లు లిస్టింగ్లో ప్రతీ లింకూ నీది నాదే బ్రదర్ సాఫ్టువేరు రంగంలో సెర్చ్ కూడా కింగులాంటిదే బ్రదర్ డిప్లాయ్ మెంటు మనది డిజైను మంట మనది కాపీలు కొట్టేద్దామురా కోడులో బగ్గుల్ని దాచుదామురా ఈ కోడువల్డులో చేరటం మన తప్పా (2) రిక్రుట్టు చేసుకున్న టీఎల్ పీయమ్లదే తప్పా (2) బీరులో మునకేసి అందర్ని తిట్టేయ్ బ్రదర్ ప్రోగ్రాము ఎటూరాదు సెర్చైనా చెయ్యి బ్రదర్ గూగుల్లు లిస్టింగ్లో ప్రతీ లింకూ నీది నాదే బ్రదర్ సాఫ్టువేరు రంగంలో సెర్చ్ కూడా కింగులాంటిదే బ్రదర్ ఆన్ సైటు కీలకం యూఎస్ కి బానిసలం డాలర్ల లక్ష్మి మనదిరా తమ్ముడూ కట్నాలు పెంచుదామురా ఆన్ సైట్...

ప్రోగ్రాం చూసాడు సూపర్బ్ అన్నాడు

Konchem Istam Konchem Kastam lo "Evade Subramanyam" Peradi: ప్రోగ్రాం చూసాడు సూపర్బ్ అన్నాడు ఏమయిందో ఏమో గాని మొత్తం మారాడు మాటే వినలేదు మంటే రేపాడు నన్నే తరిమి తానే రైటని పండగ చేసాడు మౌసు మీద చెయ్యేసాడు కోడు నాకు నేర్పాడు ఎంత గొప్పలే టీఎలంటే అనుకొని నే మురిసాను ఇంతలోనే ఏమయ్యిందో నన్ను తీసిదొబ్బాడు పీఎం సుబ్రమణ్యం వల్లే నా జాబు పోయింది ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం (2) కొంపముంచాడే సుబ్రమణ్యం కొంపముంచాడే సుబ్రమణ్యం అరె ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం అందరిలో నన్నే పొగుడుతూ తను ప్రోత్సహించగా సరికొత్తని కోడ్లెన్నో నే రాసాగా ఫ్రెషరుగా తిరిగే నే కూడా ప్రోగ్రామగలనని తను చెప్పాకే గుర్తించాగా వంద లైన్ల ప్రోగ్రామ్నైనా ఒక్కనాడే రాసాను మూడు నెలలు తిరిగే లోగా కథ మొత్తం మార్చాడు ఎన్నిసార్లు పొగిడాడు నన్ను గొప్ప అన్నాడు మధ్యలో పీఎం రాగానే తను మాట మార్చాడు అరె ఎవడే ఎవడే సుబ్రమణ్యం ఎవడే ఎవడే సుబ్రమణ్యం సుబ్రమణ్యం సుబ్రమణ్యం సుబ్రమణ్యం ఎవడే ఎవడే సుబ్రమణ్యం ఎవడే ఎవడే సుబ్రమణ్యం కొంపముంచాడే సుబ్రమణ్యం కొంపముంచాడే సుబ్రమణ్యం అరె ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం...

ఎవ్వరె నువ్వు నన్ను కుదిపావు

Rajubhai - "Evvare Nuvvu" Peradi: ఎవ్వరె నువ్వు నన్ను కుదిపావు ఈ శోకంలోకి లాగావు కన్నులు మూసి తెరిచేలోగా నా కొంపలు నువ్వేముంచావు టైమయ్యింది షాపింగంటు షాపులన్ని తిప్పావు మరి నాకు ఓ పరుసుందంటు తెలిసేలా చేసావు అప్పులెన్నో చేసాను గిఫ్టులెన్నో ఇచ్చాను నీతోనే అన్నాను ఎవ్వరె నువ్వు నన్ను కుదిపావు ఈ శోకంలోకి లాగావు కన్నులు మూసి తెరిచేలోగా వెన్నులో నొప్పే పెంచావు ఎటు చూసినా ఏం చేసినా ఏ బారులో అడుగేసినా, నలువైపులా అమ్మాయిల్ని చూసా నిన్నా మొన్నా ఏ పబ్బులో డాన్సాడినా ఏ మత్తులో తేలాడినా నాకెక్కడ అడ్డులేదులే నిన్నా మొన్నా ఎప్పటికైనా ఏ అబ్బాయికైనా గల్ ఫ్రెండ్ ఉంటే ఇంతేనా అవుననుకున్నా కాదనుకున్నా అనుకోనిదే జరిగిందిగా నా దూల బాగా తీరుతోందిగా ఎవ్వరె నువ్వు నన్ను కుదిపావు ఈ శోకంలోకి లాగావు కన్నులు మూసి తెరిచేలోగా నా కొంపలు నువ్వేముంచావు నలకా నలక నలక నలక నువు నా కంట్లో నలకా నలక నలక నలకా చెలి చూపులో గుండుసూదులే ప్రతిమాటలో పదిబూతులే తొలిప్రేమ నే వద్దనుకున్నా వదలదే ఐనా నా దారిలో తను లీనమై నా నిన్నలన్ని శూన్యమై నా జీవితం విస్తరాకే అన్నా ఏమిచేస్తున్నా ఎక్కడి నేను ఎక్కడున్నాను చాలా దారుణం అయ్యాను వీడన...

ముళ్ళ కిరీటమే నీవా సుత్తి మొహానివే నీవా

Preminchukundam raa "Surya kireetame neeva" Peradi : ముళ్ళ కిరీటమే నీవా సుత్తి మొహానివే నీవా మూసీ నదిన దాగిన డెంగ్యూ దోమవో తొలకరి వర్షపు బురదలో మొలిచిన గడ్డివో పిశాచ సహవాసిని నువ్వేలే (2) పెదవి తాకి పెంపుడు కుక్క పారిపోయిందా తనువు తాకి శ్వేతపుష్పం వాడిపోయిందా నీ ఒడి రాక్షస రోగ సీమ నీ దరి ఎవ్వరు రారే భామ నీ తోనే చచ్చింది ప్రేమా లంక సూర్పణకే నీవా చెత్త మొహానివే నీవా ఎర్రని మంటల నొప్పిని వివరించేదెలా వీడని ఊహల కలలని చూపించేదెలా పిశాచ సహవాసిని నువ్వేలే ముళ్ళ కిరీటమే నీవా సుత్తి మొహానివే నీవా తనువు భారమోపలేక స్కూటీ కుంగిందా నిన్నుచూసి బతకటమే గగనమయ్యిందా కాకర కాయల చేదు నువ్వా దుర్గంధానికి తావి నువ్వా దయచేసి మము వీడిపోవా ముళ్ళ కిరీటమే నీవా సుత్తి మొహానివే నీవా మూసీ నదిన దాగిన డెంగ్యూ దోమవో తొలకరి వర్షపు బురదలో మొలిచిన గడ్డివో పిశాచ సహవాసిని నువ్వేలే

ప్రోగ్రాము ఎటూరాదు సెర్చైనా చెయ్యి బ్రదర్

Akali Rajyam lo “Saapatu Etuledu” ki Peradi ప్రోగ్రాము ఎటూరాదు సెర్చైనా చెయ్యి బ్రదర్ (2) గూగుల్లు లిస్టింగ్లో ప్రతీ లింకూ నీది నాదే బ్రదర్ సాఫ్టువేరు రంగంలో సెర్చ్ కూడా కింగులాంటిదే బ్రదర్ (2) మన వర్కు తలనొప్పి మన క్లైంటు వెన్నునొప్పి మన జాబు సుద్దవేస్టురా తమ్ముడూ మన పోస్టు మంచు కొండరా (2) శాలరీలు పుచ్చుకొని బైకుచేత పట్టుకొని గల్లీలు తిరిగినాము వీకెండ్ వీకెండ్ అంటున్నాము కంపెనీని శాసించే భావి లీడర్లం బ్రదర్ ప్రోగ్రాము ఎటూరాదు సెర్చైనా చెయ్యి బ్రదర్ గూగుల్లు లిస్టింగ్లో ప్రతీ లింకూ నీది నాదే బ్రదర్ సాఫ్టువేరు రంగంలో సెర్చ్ కూడా కింగులాంటిదే బ్రదర్ డిప్లాయ్ మెంటు మనది డిజైను మంట మనది కాపీలు కొట్టేద్దామురా కోడులో బగ్గుల్ని దాచుదామురా ఈ కోడువల్డులో చేరటం మన తప్పా (2) రిక్రుట్టు చేసుకున్న టీఎల్ పీయమ్లదే తప్పా (2) బీరులో మునకేసి అందర్ని తిట్టేయ్ బ్రదర్ ప్రోగ్రాము ఎటూరాదు సెర్చైనా చెయ్యి బ్రదర్ గూగుల్లు లిస్టింగ్లో ప్రతీ లింకూ నీది నాదే బ్రదర్ సాఫ్టువేరు రంగంలో సెర్చ్ కూడా కింగులాంటిదే బ్రదర్ ఆన్ సైటు కీలకం యూఎస్ కి బానిసలం డాలర్ల లక్ష్మి మనదిరా తమ్ముడూ కట్నాలు పెంచుదామురా ఆన్ సైట...

ప్రోగ్రాం చూసాడు సూపర్బ్ అన్నాడు

Konchem Istam Konchem Kastam lo “Evade Subramanyam” Peradi: ప్రోగ్రాం చూసాడు సూపర్బ్ అన్నాడు ఏమయిందో ఏమో గాని మొత్తం మారాడు మాటే వినలేదు మంటే రేపాడు నన్నే తరిమి తానే రైటని పండగ చేసాడు మౌసు మీద చెయ్యేసాడు కోడు నాకు నేర్పాడు ఎంత గొప్పలే టీఎలంటే అనుకొని నే మురిసాను ఇంతలోనే ఏమయ్యిందో నన్ను తీసిదొబ్బాడు పీఎం సుబ్రమణ్యం వల్లే నా జాబు పోయింది ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం (2) కొంపముంచాడే సుబ్రమణ్యం కొంపముంచాడే సుబ్రమణ్యం అరె ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం అందరిలో నన్నే పొగుడుతూ తను ప్రోత్సహించగా సరికొత్తని కోడ్లెన్నో నే రాసాగా ఫ్రెషరుగా తిరిగే నే కూడా ప్రోగ్రామగలనని తను చెప్పాకే గుర్తించాగా వంద లైన్ల ప్రోగ్రామ్నైనా ఒక్కనాడే రాసాను మూడు నెలలు తిరిగే లోగా కథ మొత్తం మార్చాడు ఎన్నిసార్లు పొగిడాడు నన్ను గొప్ప అన్నాడు మధ్యలో పీఎం రాగానే తను మాట మార్చాడు అరె ఎవడే ఎవడే సుబ్రమణ్యం ఎవడే ఎవడే సుబ్రమణ్యం సుబ్రమణ్యం సుబ్రమణ్యం సుబ్రమణ్యం ఎవడే ఎవడే సుబ్రమణ్యం ఎవడే ఎవడే సుబ్రమణ్యం కొంపముంచాడే సుబ్రమణ్యం కొంపముంచాడే సుబ్రమణ్యం అరె ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్య...

ఎవ్వరె నువ్వు నన్ను కుదిపావు

Rajubhai – “Evvare Nuvvu” Peradi: ఎవ్వరె నువ్వు నన్ను కుదిపావు ఈ శోకంలోకి లాగావు కన్నులు మూసి తెరిచేలోగా నా కొంపలు నువ్వేముంచావు టైమయ్యింది షాపింగంటు షాపులన్ని తిప్పావు మరి నాకు ఓ పరుసుందంటు తెలిసేలా చేసావు అప్పులెన్నో చేసాను గిఫ్టులెన్నో ఇచ్చాను నీతోనే అన్నాను ఎవ్వరె నువ్వు నన్ను కుదిపావు ఈ శోకంలోకి లాగావు కన్నులు మూసి తెరిచేలోగా వెన్నులో నొప్పే పెంచావు ఎటు చూసినా ఏం చేసినా ఏ బారులో అడుగేసినా, నలువైపులా అమ్మాయిల్ని చూసా నిన్నా మొన్నా ఏ పబ్బులో డాన్సాడినా ఏ మత్తులో తేలాడినా నాకెక్కడ అడ్డులేదులే నిన్నా మొన్నా ఎప్పటికైనా ఏ అబ్బాయికైనా గల్ ఫ్రెండ్ ఉంటే ఇంతేనా అవుననుకున్నా కాదనుకున్నా అనుకోనిదే జరిగిందిగా నా దూల బాగా తీరుతోందిగా ఎవ్వరె నువ్వు నన్ను కుదిపావు ఈ శోకంలోకి లాగావు కన్నులు మూసి తెరిచేలోగా నా కొంపలు నువ్వేముంచావు నలకా నలక నలక నలక నువు నా కంట్లో నలకా నలక నలక నలకా చెలి చూపులో గుండుసూదులే ప్రతిమాటలో పదిబూతులే తొలిప్రేమ నే వద్దనుకున్నా వదలదే ఐనా నా దారిలో తను లీనమై నా నిన్నలన్ని శూన్యమై నా జీవితం విస్తరాకే అన్నా ఏమిచేస్తున్నా ఎక్కడి నేను ఎక్కడున్నాను చాలా దారుణం అయ్యా...

ముళ్ళ కిరీటమే నీవా సుత్తి మొహానివే నీవా

Preminchukundam raa “Surya kireetame neeva” Peradi : ముళ్ళ కిరీటమే నీవా సుత్తి మొహానివే నీవా మూసీ నదిన దాగిన డెంగ్యూ దోమవో తొలకరి వర్షపు బురదలో మొలిచిన గడ్డివో పిశాచ సహవాసిని నువ్వేలే (2) పెదవి తాకి పెంపుడు కుక్క పారిపోయిందా తనువు తాకి శ్వేతపుష్పం వాడిపోయిందా నీ ఒడి రాక్షస రోగ సీమ నీ దరి ఎవ్వరు రారే భామ నీ తోనే చచ్చింది ప్రేమా లంక సూర్పణకే నీవా చెత్త మొహానివే నీవా ఎర్రని మంటల నొప్పిని వివరించేదెలా వీడని ఊహల కలలని చూపించేదెలా పిశాచ సహవాసిని నువ్వేలే ముళ్ళ కిరీటమే నీవా సుత్తి మొహానివే నీవా తనువు భారమోపలేక స్కూటీ కుంగిందా నిన్నుచూసి బతకటమే గగనమయ్యిందా కాకర కాయల చేదు నువ్వా దుర్గంధానికి తావి నువ్వా దయచేసి మము వీడిపోవా ముళ్ళ కిరీటమే నీవా సుత్తి మొహానివే నీవా మూసీ నదిన దాగిన డెంగ్యూ దోమవో తొలకరి వర్షపు బురదలో మొలిచిన గడ్డివో పిశాచ సహవాసిని నువ్వేలే