Skip to main content

Posts

Showing posts with the label Naa Autograph

నువ్వంటే ప్రాణమనీ నీతోనే లోకమని

నువ్వంటే ప్రాణమనీ నీతోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్పా కన్నులకి కలలు లేవు నీరు తప్పా నువ్వంటే ప్రాణమనీ నీతోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్పా కన్నులకి కలలు లేవు నీరు తప్పా మనసూ ఉంది మమతా ఉంది పంచుకునే నువ్వు తప్పా ఊపిరి ఉంది ఆయువు ఉంది ఉండాలనే ఆశ తప్పా ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా ప్రేమిస్తేనే సుదీర్ఘ నరకం నిజమేనా ఎవరిని అడగాలి నన్ను తప్పా చివరికి ఏమవాలి మన్ను తప్పా నువ్వంటే ప్రాణమనీ నీతోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకనీ వెంటొస్తానన్నావు వెళ్ళొస్తానన్నావు జంటై ఒకరి పంటై వెళ్ళావు కరుణిస్తానన్నావు వరమిస్తానన్నావు బరువై మెడకు ఉరివైపోయావు దేవతలోను ద్రోహం ఉందని తెలిపావు దీపం కూడా దహియిస్తుందని తేల్చావు ఎవరిని నమ్మాలి నన్ను తప్పా ఎవరిని నిందించాలి నిన్ను తప్పా నువ్వంటే ప్రాణమనీ నీతోనే లోకమని నీ తోడే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్పా కన్నులకి కలలు లేవు నీరు తప్పా nuvvanTE praaNamanI neetOnE lOkamani nee prEmE lEkunTE bratikEdi endukani evariki cheppukOnu naaku tappaa kannulaki ...