శ్రీవారు దొరగారు అయిగోరు ఏంటండి మీ పేరు ఆయ్ చెప్పండి వరదల్లే ప్రేమే పొంగి ఉరకలు వేసే వేళ ముదుముద్దుగా అంటాలెండి మీ సరదా తీరేలా డార్లింగ్ గారూ.. డార్లింగ్ గారూ.. గారెందుకె బంగారు వింటుంటే కంగారు గారంగా శృంగారంగా డార్లింగ్ అంటే చాలు డార్లింగ్ కి లింగు లిటుకు లింకులు పెడితే బోరు ఓ మై డియరూ.. ఓ మై డియరూ.. ము.. నరనరాల్లోన చలి జ్వరం చూడు తెగ కరుస్తున్నదే ఏం చెయ్యనే ము.. కలవరంలోన చెలి వరంకోరు నస తెలుస్తున్నదే మందియ్యనా కనుక్కోవా కుశలం కాస్తైనా అతుక్కోను సమయం చూస్తున్నా నచ్చావె నాటీ నాంచారూ ఓ మై డియరూ.. శ్రీవారు దొరగారు.. మేరీ శ్రీమతి గారూ ఓ.. యమ తమాషాల తమ తతంగాల బుస భరించేదేలా ఇంటాయనోయ్ ము.. మిసమిసల్లోని రస రహస్యాన్ని రగిలిస్తే మెల్లగా చల్లారునో నిగారాల సొగసులు ఇవ్వాలా ఇలాంటేళ అనుమతి కావాలా తయ్యారు అయ్యారా మీరూ డార్లింగ్ గారూ ప్యారీ పెళ్ళాం గారూ మేరీ శ్రీమతి గారూ సరసంలో ముద్దే ముదిరి హద్దులు చెరిగే వేళ చిలకల్లే చిలిపిగ నన్నే పిలవాలే ప్రియురాలా ఓ మై డియరూ మా ఊళ్ళో ఆడాళ్ళు ఏమయ్యో అంటారు ఆ పిలుపే మోటుగ ఉంటే మారుస్తాలే తీరూ డార్లింగ్ కి గారొద్దంటే తీసేస్తాలే సారూ ఓ మై డియరూ హాయి హాయి డియరూ రావోయి...