దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తదే పట్టి పట్టి నరాలు మెలేసి లవ్వులోకే లాగేస్తదే అసలేమయిందో తెలియకుందిరో బాబోయ్ రాతిరంతా కునుకు లేదు ఏమెట్టి కన్నారురో అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా (4) అత్త మామలు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలిరో చిచ్చుపెట్టి చంపుతోంది అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా (4) కొంపలే ముంచకే నువ్వలా నవ్వమాకే ముగ్గులో దించకే మూతలా పెట్టమాకే ఓరగా చూడకే జలగలా పట్టుకోకే బతకనీ నన్నిలా ఇరుకులో పెట్టమాకే దేవుడా.. నా మతి చెడిపోయెను పూర్తిగా అయినా.. బాగుంది హాయిగా రాతిరంతా కునుకు లేదు ఏదోటి చెయ్యాలిరో అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా (4) మెషీన్లోన పెట్టి నన్ని పిండుతున్నాదిరో కొట్టి కొట్టి దంచుతోంది ఏమిటీ కలవరం ఎన్నడూ చూడలేదే దీనినే ప్రేమని ఎవ్వరూ చెప్పలేదే ఏటిలో మునిగినా ఎక్కడో తేలుతారే ప్రేమలో మునిగితే తేలటం వీలుకాదే దేవుడా.. ఈ తెలియని తికమక దేనికో అరెరే..హే.. ఈ తడబాట్లేమిటో రాతిరంతా కునుకు లేదు ఫుల్లోటి కొట్టాలిరో అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా (4) ఒళ్ళు మొత్తం కుంపటల్లే మండుతున్నాదిరో లోపలేదో జరుగుతోంది.. అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా (4) dEva dEva dE...