Skip to main content

Posts

Showing posts with the label Atadu

నీతో చెప్పనా నీక్కూడా తెలిసినా

నీతో చెప్పనా నీక్కూడా తెలిసినా నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా గారం చేసినా నయగారం చూపినా కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా నేనే నేనుగా లేనే లేనుగా నా కన్నులా నీదే వెన్నెల నీతో చెప్పనా నీక్కూడా తెలిసినా నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా ఇంకొంచెం అనుకున్నా ఇక చాల్లే అన్నానా వదలమంటే ఏమిటర్ధం వదిలిపొమ్మనా పనిమాలా పైపైనా పడతావేం పసికూనా ముద్దు మీరుతున్న పంతం హద్దులోనే ఆపనా మగువ మనసు తెలిసేనా మగ జాతికి మొగలి మొనలు తగిలేనా లేత సోయగానికి కూత దేనికి గారం చేసినా నయగారం చూపినా కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా ఒదిగున్నా ఒరలోనా కదిలించకె కుర్రదానా కత్తిసాముతో ప్రమాదం పట్టు జారెనా పెదవోపని పదునైనా పరవాలేదనుకోనా కొత్త ప్రేమలో వినోదం నీకు నేను నేర్పనా సొంత సొగసు బరువేనా సుకుమారికీ అంత బిరుసు పరువేనా రాకుమారుడంటిని రాజసానికి గారం చేసినా నయగారం చూపినా కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా నేనే నేనుగా లేనే లేనుగా ఓ.. నా కన్నులా నీదే వెన్నెల neetO cheppanaa neekkUDaa telisinaa nuvventagaa recchipOtE anta saradaa telusunaa gaaram chEsinaa nayagaaram choopinaa kanikaaramE kalugutOndE kashTa...