Skip to main content

Posts

Showing posts with the label Mahanadi

శ్రీరంగ రంగనాధుని దివ్య రూపమే చూడవే

శ్రీరంగ రంగనాధుని దివ్య రూపమే చూడవే శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే శ్రీరంగ రంగనాధుని దివ్య రూపమే చూడవే శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే నీలవేణిలో నీటి ముత్యాలు కృష్ణవేణిలో అలల గీతాలు నీలవేణిలో నీటి ముత్యాలు నీరజాక్షుణికి పూలుగా కృష్ణవేణిలో అలల గీతాలు కృష్ణ గీతలే పాడగా శ్రీరంగ రంగనాధుని దివ్య రూపమే చూడవే శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే కృష్ణా తీరాన అమరావతిలో శిల్పకళావాణి పలికిన శృతిలో అలలై పొంగేను జీవన గీతం కలలే పలికించు మధు సంగీతం చల్లగా గాలి పల్లకిలోన పాట ఊరేగగా వెల్లువై గుండె పల్లె పదమల్లి పల్లవే పాడగా శ్రీ త్యాగరాజ కీర్తనై సాగె తియ్యని జీవితం శ్రీరంగ రంగనాధుని దివ్య రూపమే చూడవే శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే నీలవేణిలో నీటి ముత్యాలు నీరజాక్షుణికి పూలుగా కృష్ణవేణిలో అలల గీతాలు కృష్ణ గీతలే పాడగా శ్రీరంగ రంగనాధుని దివ్య రూపమే చూడవే శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే గంగను మరపించు ఈ కృష్ణవేణి వెలుగుతు ప్రవహించు తెలుగింటి రాణి పాపాల హరియించు పావన జలము పచ్చగ ఈ నేల పండించు ఫలము ఈ ఏటి నీటి పాయలే తేటగీతులే పాడగా సిరులెన్నొ పండి ఈ భువి స్వర్గలోకమై మారగా కల్లకపటమే కానరాని ఈ పల్లె స...