Skip to main content

Posts

Showing posts with the label Mahanandi

నా పంచప్రాణాలు నీ ప్రేమా గీతాలని తెలుపనా

నా పంచప్రాణాలు నీ ప్రేమా గీతాలని తెలుపనా ఈ పంచభూతాలే మన పెళ్ళి సాక్షాలని తెలుసునా (2) ఇలా మనం చెరోసగం ఇదేకదా స్వయంవరం ఏడేడు జన్మాలదే ఈ వరం నా పంచప్రాణాలు నీ ప్రేమా గీతాలని తెలుపనా ఈ పంచభూతాలే మన పెళ్ళి సాక్షాలని తెలుసునా ఈ నేల అన్నదీ నా గంగ నువ్వని నీ ప్రేమ స్వాతివాననీ ఈ గాలి అన్నదీ నువ్వంటే నిప్పని ఆ అగ్నిసాక్షి చాలనీ తారలతోటి ప్రేమకు నింగి పందిరి వేసే నేలకి వంగి అడగలేక అడుగుతుంటే అడుగడుగుకి తడబడే హృదయం నా పంచప్రాణాలు నీ ప్రేమా గీతాలని తెలుపనా ఈ పంచభూతాలే మన పెళ్ళి సాక్షాలని తెలుసునా కార్తీక మాసమే కళ్ళల్లో ఉన్నది కల్యాణమెప్పుడన్నది పెదాల మాటున ఏ మౌనమంత్రమో అక్షింతలేయమన్నది అందరి మాటే మంగళవాద్యం అందెను నీకే మంగళసూత్రం అదును చూసి పదును చూసి ముడిపడినది మనసుల ప్రణయం నా పంచప్రాణాలు నీ ప్రేమా గీతాలని తెలుపనా ఈ పంచభూతాలే మన పెళ్ళి సాక్షాలని తెలుసునా ఇలా మనం చెరోసగం ఇదేకదా స్వయంవరం ఏడేడు జన్మాలదే ఈ వరం naa panchapraaNaalu nee prEmaa geetaalani telupanaa ee panchabhootaalE mana peLLi saakshaalani telusunaa (2) ilaa manam cherOsagam idEkadaa swayamvaram EDEDu janmaaladE ee varam naa panchapraaN...