తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శతజన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో ప్రతిక్షణం ఉ.. నా కళ్ళల్లో నిలిచే నీ రూపం బ్రతుకులో ఓ.. అడుగడుగునా నడిపే నీ స్నేహం ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా పది కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగ తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో ఎన్నడూ ఉ... తీరిపోని రుణముగా ఉండిపో చెలిమితో ఓ... తీగ సాగే మల్లెగా అల్లుకో లోకమే మారినా కాలమే ఆగినా మన ఈ గాధ మిగలాలి తుదిలేని చరితగ తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శతజన్మాల బంధాల బంగారు క్షణమిది telusaa manasaa idi EnaaTi anubandhamO telusaa manasaa idi E janma sambandhamO tarimina aaru kaalaalu EDu lOkaalu chEralEni oDilO virahapu jaaDalEnaaDu vEDi kannEsi chUDalEni jatalO Satajanmaala bandhaala bangaaru kshaNamidi telusaa manasaa idi EnaaTi anubandhamO telusaa...