Skip to main content

Posts

Showing posts with the label Pellaina Kottalo

చెలివో నా చిలిపి కలవో

చెలివో నా చిలిపి కలవో శిలవో సంకెలవో చిరుతపులివో నిను చేరాలనే చిరు ఆశా.. మదిని అణిచేసా తెలుసుకోవా నీవాడినని తెలుపరావా నా దానివని.. కలకాలం పతివో నా హృదయ జతివో యతివో నా గతివో మందమతివో నాలో రేగే ఈ తపనా ఒకసారి వినవా మదనపడి మనసు చెడి మిగిలాను నీకోసం ఇలా శిలలా వయసిది వెళ్ళమన్నది మనసిది ఆపుతున్నది ఎవరికి చెప్పలేనిది ఎట్టా బతికేది యదలకు గదులు ఉన్నవి తలుపులు తెరుచుకున్నవి కలలకు స్వాగతం అని ఎలా తెలిపేది ఒకరికి ఒకరు ఎవరిమో తపనలు ఎందుకోసమో తెలియని జంట జీవులం భలే సంసారం మనసుకు మమత దూరమా పెదవికి పలుకు దూరమా వదలని హృదయ భారమా ఒసేయ్ వెళ్ళిపోవే చెలివో నా చిలిపి కలవో యతివో నా గతివో మందమతివో నిను చేరాలనే చిరు ఆశా మదిని అణిచేసా మదనపడి మనసు చెడి మిగిలాను నీకోసం ఇలా శిలలా chelivO naa chilipi kalavO SilavO sankelavO chirutapulivO ninu chEraalanE chiru aaSaa.. madini aNichEsaa telusukOvaa neevaaDinani teluparaavaa naa daanivani.. kalakaalam pativO naa hRdaya jativO yativO naa gativO mandamativO naalO rEgE ee tapanaa okasaari vinavaa madanapaDi manasu cheDi migilaanu neekOsam ilaa Silalaa vayasidi veLLamannadi m...