Skip to main content

Posts

Programu Etu Raadu

ఈ పేరడీ పాట అద్బుత లిరిక్స్ ని కించపరచటనికి కాదు.......కేవలం కాసింత హాస్యానికి మాత్రమే. ఈ పాట ట్యూన్ "ఆకలి రాజ్యం" సినిమా లో "సాపాటు ఎటూలేదు" కి సరిపోయేట్టు రాయబడినది..... ప్రోగ్రాము ఎటూరాదు సెర్చైనా చెయ్యి బ్రదర్ (2) గూగుల్లు లిస్టింగ్లో ప్రతీ లింకూ నీది నాదే బ్రదర్ సాఫ్టువేరు రంగంలో సెర్చ్ కూడా కింగులాంటిదే బ్రదర్ (2) మన వర్కు తలనొప్పి మన క్లైంటు వెన్నునొప్పి మన జాబు సుద్దవేస్టురా తమ్ముడూ మన పోస్టు మంచు కొండరా (2) శాలరీలు పుచ్చుకొని బైకుచేత పట్టుకొని గల్లీలు తిరిగినాము వీకెండ్ వీకెండ్ అంటున్నాము కంపెనీని శాసించే భావి లీడర్లం బ్రదర్ ప్రోగ్రాము ఎటూరాదు సెర్చైనా చెయ్యి బ్రదర్ గూగుల్లు లిస్టింగ్లో ప్రతీ లింకూ నీది నాదే బ్రదర్ సాఫ్టువేరు రంగంలో సెర్చ్ కూడా కింగులాంటిదే బ్రదర్ డిప్లాయ్ మెంటు మనది డిజైను మంట మనది కాపీలు కొట్టేద్దామురా కోడులో బగ్గుల్ని దాచుదామురా ఈ కోడువల్డులో చేరటం మన తప్పా (2) రిక్రుట్టు చేసుకున్న టీఎల్ పీయమ్లదే తప్పా (2) బీరులో మునకేసి అందర్ని తిట్టేయ్ బ్రదర్ ప్రోగ్రాము ఎటూరాదు సెర్చైనా చెయ్యి బ్రదర్ గూగుల్లు లిస్టింగ్లో ప్రతీ లింకూ నీది నాదే బ్రదర్ సా...

Sapaatu Etuledu from "Akali Rajyam"

సాపాటు ఎటూలేదు పాటైన పాడు బ్రదర్ (2) రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్ స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్ (2) మన తల్లి అన్నపూర్ణ మన అన్న దానకర్ణ మన భూమి వేదభూమిరా తమ్ముడూ మన కీర్తి మంచు కొండరా (2) డిగ్రీలు తెచ్చుకొని చిప్పచేత పుచ్చుకొని ఢిల్లికి చేరినాము దేహి దేహి అంటున్నాము దేశాన్ని పాలించే భావి పౌరులం బ్రదర్ సాపాటు ఎటూలేదు పాటైన పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్ స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్ బంగారు పంట మనది మిన్నేరు గంగ మనది ఎలుగెత్తి చాటుదామురా ఇంట్లో ఈగల్ని తోలుదామురా ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా (2) ఆవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్పా (2) గంగలో మునకేసి కాషాయం కట్టేయి బ్రదర్ సాపాటు ఎటూలేదు పాటైన పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్ స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్ సంతాన మూలికలం సంసార బానిసలం సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడూ సంపాదనొకటి బరువురా చదవెయ్య సీటులేదు చదివొస్తే పనిలేదు అన్నమో రామచంద్రా అంటే పెట్టేదిక్కేలేదు దేవుడిదే భారమని తెంపు చేయరా బ్రదర్ సాపాటు ఎటూలేదు పాటైన పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధ...

Adugaduguna Padipoina from "Okkadunnadu"

అడుగడుగునా పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు కోరిన తీరాన్నే చేరుకొనే వరకు అడుగడుగునా పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు కోరిన తీరాన్నే చేరుకొనే వరకు అడుగడుగునా ఓ నిమిషమైనా నిదరపోవా నిలవనీవే నిరీక్షణమా నే వెతుకుతున్నా ఎదుట పడవే తొలి వెలుగు తీరమా అడుగడుగునా ప్రతి మలుపునా రోజు నా వెంటే పడకు విడవని పంతముగా నా ప్రాణం తినకు నీ కలల వెంటే కదలమంటే కుదురుతుందా అయోమయమా నా దిగులు మంటే తగులుతుంటే రగలవేం కాలమా అడుగడుగునా పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు కోరిన తీరాన్నే చేరుకొనే వరకు అడుగడుగునా aDugaDugunA paDipOyinA AgE vIllEdE parugu kOrina tIrAnnE chErukonE varaku aDugaDugunA paDipOyinA AgE vIllEdE parugu kOrina tIrAnnE chErukonE varaku aDugaDugunA O nimishamainA nidarapOvA nilavanIvE nirIkshaNamA nE vetukutunnA eduTa paDavE toli velugu tIramA aDugaDugunA prati malupunA rOju nA venTE paDaku viDavani pantamugA nA prANam tinaku nI kalala venTE kadalamanTE kudurutundA ayOmayamA nA digulu manTE tagulutunTE ragalavE kAlamA aDugaDugunA paDipOyinA AgE vIllEdE parugu kOrina tIrAnnE chErukonE varaku aDugaDugunA

Kukuku kokila rave from "Sitara"

కుకుకు కుకుకు కుకుకు కుకుకు కోకిల రావే (2) రాణి వాసము నీకు ఎందుకో కో కో రెక్క విప్పుకో చుక్కలందుకో కో కో కుకుకు కుకుకు కోకిల రావే రంగుల లోకం పిలిచే వేళ రాగం నీలో పలికే వేళ విరుల తెరలే తెరచి రావే బిడియం విడిచి నడచి రావే నా పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో (2) స్వరమై రావే విరిపొదల యదలకు కుకుకు కుకుకు కోకిల రావే సూర్యుడు నిన్నే చూడాలంట చంద్రుడు నీతో ఆడాలంట బురుజు బిరుదు విడిచి రావే గడప తలుపు దాటి రావే నువ్వేలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో (2) లయగా రావే ప్రియ హృదయ జతులకు కుకుకు కుకుకు కోకిల రావే (2) రాణి వాసము నీకు ఎందుకో కో కో రెక్క విప్పుకో చుక్కలందుకో కో కో కుకుకు కుకుకు కోకిల రావే kukuku kukuku kukuku kukuku kOkila rAvE (2) rANi vAsamu nIku endukO kO kO rekka vippukO chukkalandukO kO kO kukuku kukuku kOkila rAvE rangula lOkam pilichE vELa rAgam nIlO palikE vELa virula teralE terachi rAvE biDiyam viDichi naDachi rAvE nA pATala tOTaku rAvE I pallavi pallakilO (2) swaramai rAvE viripodala yadalaku kukuku kukuku kOkila rAvE sUryuDu ninnE chUDAlanTa chandruDu nItO ADAlanTa buruju birudu ...

Matarani Mounamidi from "Maharshi"

మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది (2) గానమిది నీ ధ్యామిది ధ్యానములో నా ప్రాణమిది ప్రాణమైన మూగ గుండె గానమిది మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది (2) ముత్యాల పాటల్లో కోయిలమ్మ ముద్దారబోసేది ఎప్పుడమ్మ ఆ పాల నవ్వుల్లో వెన్నెలమ్మ దీపాలు పెట్టేది ఎన్నడమ్మ ఈ మౌనరాగాల ప్రేమావేశం ఏనాడో ఒకరి సొంతం ఆకాశ దీపాలు జాబిలి కోసం నీకేలా ఇంత పంతం నింగీ నేలా కూడే వేళ నీకూ నాకూ దూరాలేలా అందరాని కొమ్మ ఇది కొమ్మచాటు అందమిది మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది చైత్రాన కూసేను కోయిలమ్మా గ్రీష్మానికాపాట ఎందుకమ్మ రేయంత నవ్వేను వెన్నెలమ్మా నీరెండకానవ్వు దేనికమ్మ రాగాల తీగల్లో వీణానాదం కోరింది ప్రణయ వేదం చేసారు గుండెల్లొ రేగే గాయం పాడింది మధుర గేయం ఆకాశాన తారాతీరం అంతే లేని ఎంతో దూరం మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది అందరాని కొమ్మ ఇది కొమ్మచాటు అందమిది దూరమిది జత కూడనిది చూడనిది మది పాడనిది చెప్పరాని చిక్కుముడి వీడనిది మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది అందరాని కొమ్మ ఇది కొమ్మచాటు అందమిది mATa rAni mounamidi mounavINa gAnamidi (2) gAnamidi nI dhyAmidi dhyAnamulO nA prANamidi prANamaina mUga gunDe gAnamidi mATa rAni mounamidi mounav...

Sumam prati sumam sumam from "Maharshi"

సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం (2) జగం అణువణువునా కలకలహం భానోదయానా చంద్రోదయాలు సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం వేణువా వీణియా ఏవిటీ రాగము (2) అచంచలం సుఖం మధుర మధురం మయం బృదం తరం గిరిజ సురతం ఈ వేళ నాలో రాగోల్లసాలు (2) కాదు మనసా ఆ ప్రేమ మహిమా నాదు హృదయం భానోదయానా చంద్రోదయాలు సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం రంగులే రంగులు అంబరానంతట (2) స్వరం నిజం సగం వరము అమరం వరం వరం వరం చెలియ ప్రణయం ఆ వేగమేది నాలోన లేదు ప్రేమమయమా ఆ ప్రేమ మయమా నాదు హృదయం భానోదయానా చంద్రోదయాలు సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం (2) జగం అణువణువునా కలకలహం భానోదయానా చంద్రోదయాలు సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం sumam prati sumam sumam vanam prati vanam vanam (2) jagam aNuvaNuvunA kalakalaham bhAnOdayAnA chandrOdayAlu sumam prati sumam sumam vanam prati vanam vanam vENuvA vINiyA EviTI rAgamu (2) achmchalam sukham madhura madhuram mayam bRdam taram girija suratam I vELa nAlO rAgOllasAlu (2) kAdu manasA A prEma mahimA nAdu hRdayam bhAnOdayAnA chandrOdayAlu sumam prati sumam sumam vanam prati vanam v...

Mellaga Karagani from "Varsham"

మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం చల్లగా తెరవని కొంటె తలపుల ద్వారం వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూల హారాలై అల్లుతున్నది మన కోసం తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళా ఈ వర్షం సాక్షిగా తెలపని నువు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం చల్లగా తెరవని కొంటె తలపుల ద్వారం నీ మెలికలలోనా ఆ మెరుపులు చూస్తున్నా ఈ తొలకరిలో తళతళ నాట్యం నీదేనా ఆ ఉరుములలోనా నీ పిలుపులు వింటున్నా ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా మతి చెడి దాహమై అనుసరించి వస్తున్నా జత పడే స్నేహమై అనునయించనా చలిపిడుగుల సడి విని జడిసిన బిడియము తడబడి నిను విడగా ఈ వర్షం సాక్షిగా తెలపని నువు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం ఏ తెరుమరుగైనా ఈ చొరవను ఆపేనా నా పరువము నీ కనులకు కానుకనిస్తున్నా ఏ చిరు చినుకైనా నీ సిరులను చూపేనా ఆ వరునినికే రుణపడిపోనా ఈ పైనా త్వరపడే వయసునే నిలుపలేను ఇకపైనా విడుదలే వద్దనే ముడులు వేయనా మన కలయిక చెదరని చెలిమికి రుజువని చరితలు చదివేలా ఈ వర్షం సాక్షిగా తెలపని నువు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం చల్లగా తెరవని కొంటె తలపుల ద్...