Skip to main content

Posts

జల్లంత కవ్వింత కావాలిలే

జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనం నిలువదు తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే వాగులు వంకలు జలజలా చిలిపిగా పిలిచినా గాలులు వానలు చిటపటా చినుకులే చిలికినా మనసు ఆగదు ఇదేమి అల్లరో తనువు దాగదు అదేమి తాకిడో కోనచాటు కొండ మఅల్లె లేనివంక ముద్దులాడి వెళ్ళడాయె కళ్ళు లేని దేవుడెందుకో మరి జల్లంత కవ్వింత కావాలిలే (||) సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలుపగా తెలి తెలి మంచులే తెలియని తపనలే తెలుపగా వానదేవుడే కళ్ళాపి జల్లగా వాయుదేవుడే ముగ్గేసి వెళ్ళగా నీలిమంట గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న కొత్త పాట పుట్టుకొచ్చె ఎవరికోసమో జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనం నిలువదు తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో ...

చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావనీ

చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావనీ చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావనీ నిను వెతికానే నన్నే తాకే గాలుల్నే ఆరా తీస్తూ నిలుచున్నానే నీకై వీచే ప్రియానే ఆరాదీస్తూ ప్రతి జన్మ నీతోనే I am waiting for you Baby ప్రతి జన్మ నీతోనే I am waiting for you Baby చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావనీ చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావనీ నువు నేను ఏకం అయ్యే ప్రేమల్లోనా పొంగే ప్రణయం నిన్నూ నన్నూ వంచించేనా పువ్వే ముళ్ళయి కాటేస్తోందా నీరే నిప్పయి కాల్చేస్తోందా విధినైనా వెలేయనా నిను గెలిచేయనా నీకోసం నిరీక్షణా ఓఓఓఓఓ I am waiting for you Baby ప్రతి జన్మ నీతోనె I am waiting for you Baby ప్రేమనే ఒకే మాటే ఆమెలో గతించిందా వీడని భయం ఏదో గుండెనే తొలుస్తోందా ఆ ఊహే తన మదిలో కలతలే రేపేనా విధినైనా వెలేయనా నిను గెలిచేయనా నీకోసం నిరీక్షణా ఓఓఓఓఓ I am waiting for you Baby చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావనీ చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావనీ నిను వెతికానే నన్నే తాకే గాలుల్నే ఆరా తీస్తూ నిలుచున్నానే నీకై వీచే ప్రియానే ఆరాదీస్తూ ప్రతి జన్మ నీతోనే I am waiting for you Baby ప్రతి జన్మ నీతోనే I am waiting for you Baby

ఓ చిన్నారి చినుకమ్మా నువ్వు కరిగేది ఎపుడమ్మా

ఓ చిన్నారి చినుకమ్మా నువ్వు కరిగేది ఎపుడమ్మా ఓ బంగారు చిలకమ్మా నువ్వు ఎగిరేది ఎపుడమ్మా నీళ్ళల్లోని చేపకి కన్నీళ్ళొస్తున్నాయని చెప్పేవారు చూపేవారు ఎవరమ్మా తన తడి తెలియదె తనకైనా ఓ చిన్నారి చినుకమ్మా నువ్వు కరిగేది ఎపుడమ్మా ఓ బంగారు చిలకమ్మా నువ్వు ఎగిరేది ఎపుడమ్మా ఊపిరే ఆవిరై వేగుతున్నదో గుండెలో మబ్బులే కమ్ముకున్నవో తెలిసేదెలా చినుకమ్మకి వాకిట వేకువే వచ్చి ఉన్నదో కాటుకే చీకటై ఆపుతున్నదో తేలేదెలా చిలకమ్మకీ ఈ జన్మ ఖైదెవరు వేసారో నీ వీధి తలుపెవరు మూసారో గాలైన కదపందే తెలిసేనా కనురెప్ప విడకుండ తెలిసేనా మెలకువనె నిదరనుకొనే ఓ చిన్నారి చినుకమ్మా నువ్వు కరిగేది ఎపుడమ్మా ఓ బంగారు చిలకమ్మా నువ్వు ఎగిరేది ఎపుడమ్మా నిత్యము చేదు జ్ఞాపకాలలో హొరునె వింటు ఉన్న జీవితం తేలేదెలా గుండె సవ్వడి నిన్నటి నీడలే నిండి పోయిన చూపులో ఎక్కడ చోటులేనిదే చేరేదెలా రేపులన్నవి నిట్టూర్పులే ఊపిరనుకుంటే మునిమాపులే తూర్పులనుకుంటే ఏ అమృతం జంటకొస్తుంది ఏ నమ్మకం కంటపడుతుంది బ్రతుకంటె గతమనుకొనే ఓ చిన్నారి చినుకమ్మా నువ్వు కరిగేది ఎపుడమ్మా ఓ బంగారు చిలకమ్మా నువ్వు ఎగిరేది ఎపుడమ్మా నీళ్ళల్లోని చేపకి కన్నీళ్ళొస్తున్నాయని చెప్పేవారు చ...

వీరుడేనా వీడినేనా నేను కోరుకున్నా

వీరుడేనా వీడినేనా నేను కోరుకున్నా దగ్గరయ్యే వాడేనా దాచుకోనా ఊరు వాడా మెచ్చినోడు వీడేనా నాకు కూడా నచ్చినోడు నాకేనా… ఏనాటికైనా రేపు వైపు చూపులేని కళ్ళతోనా కొత్త ఆశే చూస్తున్నా వాడి వలనా లోకమంతా ఏకమైనా వాడి వెంటే సాగిపోనా నీడ లాగ మారిపోనా నిన్నూ నన్నూ ఇలా ఏకం చేసే కల తీరేలా దారి చేరేదెలా చేరువైనా దూరమైనా ప్రేమలోన వాడి ఊహే హాయే గా గుండెలోనా జాలు వారే ఊసులన్నీ వాడితోనే పంచుకోనా ఊపిరల్లే ఉండిపోనా ఏలుకోడా ప్రాణమల్లే చూసుకోడా నన్ను కూడా నా లాగే కోరుకోడా భాధలోను వెంటరాడా బంధమల్లే అల్లుకోడా వీడిపోని తోడుకాడా veeruDEnaa veeDinEnaa nEnu kOrukunnaa daggarayyE vaaDEnaa daachukOnaa ooru vaaDaa mecchinODu veeDEnaa naaku kooDaa nacchinODu naakEnaa… EnaaTikainaa rEpu vaipu choopulEni kaLLatOnaa kotta aaSE choostunnaa vaaDi valanaa lOkamantaa Ekamainaa vaaDi venTE saagipOnaa neeDa laaga maaripOnaa ninnU nannU ilaa Ekam chEsE kala teerElaa daari chErEdelaa chEruvainaa dooramainaa prEmalOna vaaDi oohE haayE gaa gunDelOnaa jaalu vaarE oosulannI vaaDitOnE panchukOnaa oopirallE unDipOnaa ElukODaa p...

కలలు కంటాను నేనీ వేళ పగలు రాత్రితో ఒకటయ్యేలా

కలలు కంటాను నేనీ వేళ పగలు రాత్రితో ఒకటయ్యేలా కలిపి చూడాలి నింగి నేల ఇంద్రధనసు ఉయ్యాలయ్యేలా హే.. చలి పుట్టే ఎండల్లొన చెమటొచ్చె వానేదైనా కనిపెడదాం కాసేపైనా నైనో క్లాక్ కూసే కొడి రౌండ్ ద క్లాక్ ఆడి పాడి సరదాగా గడిపేద్దామా కలలు కంటాను నేనీ వేళ పగలు రాత్రితో ఒకటయ్యేలా ప్రియురాలై ఈ నేల ఆకాశం చూసే వేళా కదిలొచ్చే ప్రతి చినుకు ఒ ముత్యం అయిపోలేదా ప్రతి పువ్వు చిరునవ్వై చెప్పాలి హెల్లో ఈ గాలి జో లాలి పాడాలి ఇలలో కన్నీళ్ళే లేని ప్రపంచం తాగే నీళ్ళున్న సముద్రం తెచ్చెద్దం ఇప్పటికైనా హో... కన్నీళ్ళే లేని ప్రపంచం తాగే నీళ్ళున్న సముద్రం తెచ్హేద్దం ఇప్పటికైనా హో... కలలు కంటాను నేనీ వేళ పగలు రాత్రితో ఒకటయ్యేలా చెయ్యెత్తి పిలిచానా చుక్కల్లో చంద్రుడు కూడా పరిగెత్తి దిగివచ్చి నా జళ్ళో పూవైపోడా కొమ్మలనే కుర్చీలా వాడే కోయిలా వాసంతం విరిసింది కూ అనవే ఎలా వదిలేద్దాం కోపం ద్వేషం నవ్వేగా నా సందేశం పుట్టడమే విజయం కాదా హో.. వదిలేద్దాం కోపం ద్వేషం నవ్వేగా నా సందేశం పుట్టడమే విజయం కాదా హో.. కలలు కంటాను నేనీ వేళ పగలు రాత్రితో ఒకటయ్యేలా కలిపి చూడాలి నింగి నేల ఇంద్రధనసు ఉయ్యాలయ్యేలా హే.. చలి పుట్టే ఎండల్లొన చెమటొచ్చె వాన...

మనసేమో చెప్పిన మాటే వినదు.. అది ఏమో ఇవాళ

మనసేమో చెప్పిన మాటే వినదు.. అది ఏమో ఇవాళ పెదవుల్లో దాచినదసలే అనదు.. అనరాని నిజాలా ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో ఆ కళ్ళే ఆశలతో వయస్సులో ఓ నిమిషం నిట్టూర్పు ఓ నిమిషం మైమరపు అదేమిటో ఈ కధేమిటో అధరం మధురం నయనం మధురం వచనం మధురం వదనం మధురం చరణం మధురం మధురం మధురం శ్రీ మధురాధిపతి రఖిలం మధురం నా పరువం ప్రణయం పయనం పరుగులే నీ కోసం నా హృదయం వదనం నయనం అడిగెను నీ స్నేహం నీ రూపమే ఆలాపనై నీ చూపుకే నీ దాననై మౌనాలలో దాచానులే రాగాలిలా మోగాలిలా ఆ… సరసం విరసం విరహం సరిగమ సంగీతం ఆ… చరణం చలనం గమనం ఇపుడిక నా సొంతం అనుకున్నదే చెప్పాలని అనుకోనిదే అడగాలని ఊరేగిన నా ఊహలో మేఘాలలో తేలానులే మనసేమో చెప్పిన మాటే వినదు.. అది ఏమో ఇవాళ పెదవుల్లో దాచినదసలే అనదు.. అనరాని నిజాలా ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో

నే పాడితే లోకమే పాడదా

నే పాడితే లోకమే పాడదా నే ఆడితే లోకమే ఆడదా నే పాడితే లోకమే పాడదా నే ఆడితే లోకమే ఆడదా నేనుంటే హాయ్ హాయ్ నాలోనే ఉంది జాయ్ మజాగ మస్త్ మారో యారో నే పాడితే లోకమే పాడదా నే ఆడితే లోకమే ఆడదా సంతోషమే సగం బలం నవ్వే సుమా నా సంతకం నిరాశనే వరించనీ సుఖాలకే సుస్వాగతం నవ్వుల్లో ఉంది మ్యూజిక్ పువ్వుల్లో ఉంది మ్యాజిక్ లేదంట ఏ లాజిక్ ఈ లైఫే ఓ పిక్నిక్ ఆ సూర్యుడు చంద్రుడు మంచు పైన వాలు వెండి వెన్నెలా నా దోస్తులే నే పాడితే లోకమే పాడదా నే ఆడితే లోకమే ఆడదా నేనుంటే హాయ్ హాయ్ నాలోనే ఉంది జాయ్ మజాగ మస్త్ మారో యారో ప్రతిక్షణం పెదాలపై ఉప్పొంగనీ ఉల్లాసమే అనుక్షణం నా గుండెలో ఖుషీ ఖుషీ కేరింతలే చెప్పాలనుంటే సే ఇట్ చెయ్యాలనుంటే డు ఇట్ లైఫ్ ఈజ్ ఎ సాంగ్ సింగ్ ఇట్ నిరంతరం లవ్ ఇట్ వసంతమై వర్షమై గాలిలోన తేలు పూలతావినై తరించనీ నే పాడితే లోకమే పాడదా నే ఆడితే లోకమే ఆడదా నేనుంటే హాయ్ హాయ్ నాలోనే ఉంది జాయ్ మజాగ మస్త్ మారో యారో నే పాడితే లోకమే పాడదా నే ఆడితే లోకమే ఆడదా